బాలావారిపాలెం

బాలావారిపాలెం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 314., ఎస్.టి.డి.కోడ్ = 08648. [1]

బాలావారిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నిజాంపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 268
ఎస్.టి.డి కోడ్ 08648

ఈ గ్రామం ఆముదాలపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గ్రామదేవత శ్రీ రెడ్డెంకమ్మ ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించు చున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు.

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]