బాలా హిజామ్
సుర్జా బాలా హిజామ్ (ఆంగ్లం: Surja Bala Hijam) ఒక భారతీయ నటి.[1] ఆమె ప్రధానంగా మణిపురి చిత్రాలలో నటిస్తుంది.[2][3] నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి అనే మలయాళ సినిమాలో ఆమె ప్రధాన పాత్రకు ప్రసిద్ధి చెందింది.[4][5]
బాలా హిజామ్ | |
---|---|
జననం | సుర్జా బాలా దేవి సగోల్‌బండ్ సలామ్ లైకై |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | నింగ్థౌజం దినేష్ సింగ్ |
తల్లిదండ్రులు | హిజామ్ బిరంగోల్ హిజామ్ సునీతి దేవి |
కెరీర్
మార్చుబాలా హిజామ్ 15 సంవత్సరాల వయస్సులో ఇరోమ్ మైపాక్ సినిమాటోగ్రాఫర్ సూచన ద్వారా ఓకెన్ ఆమక్చమ్ తెల్లంగ మామీ(Tellanga Mamei)లో తన అరంగేట్రం చేసింది.[6] ఆమె తన హిందీ చలనచిత్రం జిందగీ ఆన్ ది రాక్స్ షూటింగ్ ప్రారంభించింది, కానీ కొన్ని సమస్యల కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయింది.[7] ఆమె మొదటి చిత్రం తర్వాత ఆమె చెప్పుకోదగ్గ పాత్ర రోమి మెయిటీ ఖంగ్ద్రేదా నోంగ్దాంబ(Khangdreda Nongdamba)లో ఉంది, అక్కడ ఆమె కమలా సైఖోమ్తో పాటు సహాయక పాత్రను పోషించింది. ఫ్లై హై ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన యోమాయై మోంగ్సబా దర్శకత్వం వహించిన పంతుంగీ వాంగ్మడ ఆమె ప్రధాన పాత్రలో నటించిన మొదటి చిత్రం. ఆమె జనాదరణ పొందిన చిత్రాలలో, యైస్కుల్గీ పఖాంగ్ అంగోబా (2011), మణిపూర్ ఎక్స్‌ప్రెస్, మీరంగ్ మహుమ్, ఆముక్తా అని (2014), ఢిల్లీ మెల్లే, సనాగి తంగ్బాల్, థాబటన్ 2 వంటివి పేర్కొనవచ్చు.[8]
ఆమె మెయితీ భాషలో తమోయిగీ ఎబెచా చిత్రంలో ఒక భిన్నత్వం గల మహిళ పాత్రను పోషించింది.[9][10]
2018లో, ఆమె ఎడ్యుకేషనల్ ఫిల్మ్ హూ సెడ్ బాయ్స్ కాన్ట్ వియర్ మేక్అప్?లో నటించింది. దీనికి ప్రియకాంత లైశ్రమ్ దర్శకత్వం వహించాడు, కాగా, ఇది లింగ-తటస్థ ఫ్యాషన్, పురుషుల మేకప్‌పై మొట్టమొదటి భారతీయ చిత్రం.[11]
2022లో, ఆమె మయాంక్ ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన లెంబి లీమా అనే లఘు చిత్రంలో నటించింది.[12]
పురస్కారాలు
మార్చు8వ మణిపూర్ స్టేట్ ఫిల్మ్ ఫెస్టివల్, 2013లో యైస్కుల్గీ పఖాంగ్ అంగోబా చిత్రానికి బాలా హిజామ్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంలో ఆమె మజరు పాత్రను పోషించింది. ఆమె ఫిల్మ్ అకాడమీ మణిపూర్ (FAM) నుండి స్పెషల్ జ్యూరీ అవార్డు 2011ని కూడా గెలుచుకుంది.[13] 11వ మణిపురి స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 2018లో చింగ్లెన్ సనా చిత్రంలో లాంగ్లెన్ పాత్ర కోసం ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది.[14][15] ఈనమ్మ చిత్రంలో ఆమె టైటిల్ పాత్ర కోసం, ఆమె 9వ మణిఫా(MANIFA) 2020లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.[16] బాలా హిజామ్ ఉత్తమ నటి విభాగంలో లెంబి లీమా చిత్రానికి బహుళ జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకుంది.[17]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకత్వం | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|---|
2006 | తెలంగా మామే | బిమోల్ సోదరి | ఓకేన్ అమక్చం | చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలి సినిమా | [18] |
2008 | ఖంగ్ద్రేడ నోంగ్దాంబ | బాల | రోమి మెయిటీ | [18] | |
2009 | పంతుంగీ వాంగ్మడ | లింతోయ్ | యోమాయై మోంగ్సబా | [18] | |
2010 | ఇమాగి లామన్ సింగమ్ద్రే | నీతి | రోమి మెయిటీ | [18] | |
కదర్మపీ | నుంగ్థిల్ చైబీ | ఎల్. ప్రకాష్ | |||
21వ శతాబ్దపు కుంతి | కేతాబి | జాయ్ సోరం | |||
2011 | హాంగమ్ మారు పొక్కైబీ | మిట్లావోబి | ఎల్. సుర్జకాంత | ||
లోయిబతారే తా రాజు | మోలీ | పిలు హెచ్. | |||
లుహోంగ్బాగి అహింగ్ | పూర్ణిమ | బిజగుప్తా లైశ్రం | [18] | ||
ఎస్క్లుగీ పఖాంగ్ అంగోబ | మజరు | హోమెన్ డి'వై | ఉత్తమ నటిగా గెలుపొందింది | [19] | |
2012 | తరు తరుబీ మక్తాబీ | మక్తాబీ | తేజ్ క్షేత్రి | [18] | |
మామీ | లిల్లీ | జీతేంద్ర నింగోంబ | |||
లమ్జసర | ఫజారేయి | ఎల్. ప్రకాష్ | [20] | ||
మణిపూర్ ఎక్స్‌ప్రెస్ | తంఫా | ఓ. గౌతమ్ | [21][18] | ||
2013 | నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి | అస్సి | సమీర్ తాహిర్ | మలయాళ అరంగేట్రం | [22][23][18] |
మౌనో థోయిబి | థోయిబి | రోమి మెయిటీ | [24][25] | ||
థాజగీ మైహింగ్ | థాజా | [26] | |||
చౌ చౌ మోమో నా హౌబారా షింగ్జు బోరా నా ఓనంబరా | నుంగ్షిటోంబి | ఆర్కే జితేన్ | [27][28][29] | ||
తమోయాయిగీ ఎబెచ | ఎబెచా | పిలు హెచ్. | [30][31][32][33] | ||
2014 | సతీబా డేంజర్ | సఖెంబి | అజిత్ నింగ్థౌజా | [34] | |
సనాగి తంగ్బాల్ | లింగ్జెల్తోయిబి | బిజగుప్తా లైశ్రం | |||
మీరంగ్ మహుమ్ | న్గంతోయ్ | అజిత్ నింగ్థౌజా | [35][36] | ||
23వ శతాబ్దం: న్గాసిగీ మాతుంగ్డా | తంబల్ | దినేష్ టోంగ్‌బ్రామ్ | [37][38] | ||
హూ చాగే | లీషిలెంబి | డెన్నీ లిక్మాబామ్ | |||
ఆముక్త అని | థోయిబి | రోమి మెయిటీ | |||
థాబాటన్ 2 | నుంగ్సితోయ్ | బిజగుప్తా లైశ్రం | [39] | ||
ఢిల్లీ మెల్లి | మెల్లి | అజిత్ నింగ్థౌజా | [40] | ||
2015 | టోరో | థోయిబి | కిర్మిల్ సొరైసం | [41] | |
డా లెమ్ | సోరిన్చోన్ | హేమంత ఖుమాన్ | [42] | ||
నుంగ్షిట్ మాపి | తంబల్ | అజిత్ నింగ్థౌజా | [43][44][45][46] | ||
ఛైఖీ | సనాటోంబి | ప్రేమ్‌కుమార్ పవోనం | [47][48] | ||
అంగంగ్బా మాయెక్ (పిజ్జా 2) | తనిల్ | దినేష్ టోంగ్‌బ్రామ్ | |||
ఐఖోయ్ పబుంగి | ఎంగెల్లీ | హేమంత ఖుమాన్ | [49][50][51] | ||
కమ్ కాంగ్ కుమ్ కబీ చాంగ్ | థారో | బిశ్వామిత్ర | [52] | ||
2016 | మోరే మారు | బాల | ఓ. గౌతమ్ | [53][54][55] | |
థారో తంబల్ | థారో | బిజగుప్తా లైశ్రం | [56][57] | ||
ఖోంగ్ఫామ్ | తంఫా | సుధీర్ కంజమ్ | [58] | ||
సోర్ | ఉష | అజిత్ నింగ్థౌజా | |||
2017 | ఇచే తంఫా | తాడోయ్ | బిజగుప్తా లైశ్రం | ||
మిట్లు | థార్లిన్ | జ్ఞానేశ్వర్ కొంజ్ | [59] | ||
మణి మామౌ | నింగితీబీ | అజిత్ నింగ్థౌజా | |||
మిస్టర్ ఖడాంగ్ | తాడోయ్ | చౌ ఎన్ లై | [60] | ||
చింగ్లెన్ సనా | లాంగ్లెన్ | బిజగుప్తా లైశ్రం | ఉత్తమ నటి - సహాయ పాత్ర | [61] | |
కాన్గమ్డ్రబ ఫేస్బుక్ | తంఫా | ఎకె. జ్ఞానేశోరి | [62] | ||
2018 | సనాగి ఎన్జీఎ | థాజా | రోమి మెయిటీ | ||
హూ సెడ్ బాయ్స్ కాన్ట్ వియర్ మేక్అప్? | ఆమెనే | ప్రియకాంత లైశ్రమ్ | పురుషుల మేకప్‌పై భారతదేశపు మొదటి చిత్రం | [63] | |
ఎబంగీ ఎచల్ | లీబాక్లీ | హేమంత ఖుమాన్ | |||
నుంగ్షిబానా లోయిర్ | సనా | సదానంద సలాం | [64] | ||
చాను ఐపిఎస్ | లైజా | సనాటన్ నోంగ్తోంబా | [65] | ||
యోత్పి | యోహెన్బి | రోమి మెయిటీ | [66] | ||
పరి ఇమోమ్ | సనాటోంబి | బిజగుప్తా లైశ్రం | [67] | ||
హిడక్ టోంబి | టోంబి | చౌ ఎన్ లై | [68] | ||
2019 | కావో ఫాబా | మాటౌలీబి | ఈశోమణి | [69] | |
ఇచ్చాది మనిని | యైఫబి | గీత్ యుమ్నం | [70][71] | ||
ఇనమ్మ | మెమ్టోంబి | హోమేశ్వరి | 9th MANIFA 2020లో ఉత్తమ నటిగా గెలుపొందింది | [72][73][74][75] | |
నమసే చాఫు హురన్బినీ | మెమ్సన | హీరోజిత్ నౌరోయిబామ్ | [76] | ||
వాక్చింగి లెన్ | యైఫబి | బిజగుప్తా లైశ్రం | [77] | ||
ముట్లాండై తావోమెయి | థబల్లీ | సుధీర్ కంజమ్ | [78] | ||
థాబాటన్ 3 | నుంగ్సితోయ్ | బిజగుప్తా లైశ్రం | |||
చాను ఐపిఎస్ 2 | లైజా | సనాటన్ నోంగ్తోంబా | [79] | ||
మమల్ నైద్రబ థమోయి | నురీ | జ్ఞానంద్ | [80] | ||
ఈరీ | ఈతక్ | కృష్ణకుమార్ గురుమయుమ్ | |||
2020 | అరోంబా వారి | మైనౌబి | OC మీరా | ||
15 ఆగస్ట్: ఎ లవ్ స్టోరీ | కృష్ణంద్ నింగోంబం | [81] | |||
2022 | షామ్జాబీ | ప్రేమ్‌కుమార్ పవోనం | |||
నింగోల్ | తరుబి | ఎల్. సుర్జకాంత | |||
వాంగ్మా వాంగ్మాడ | కిర్మిల్ సొరైసం | ||||
లెంబి లీమా | సుర్జబాల | మయాంక్ ప్రతాప్ సింగ్ | [82][83][84][85][86] |
మూలాలు
మార్చు- ↑ "When Kerala called Surja Bala Hijam". The New Indian Express. 16 July 2013. Retrieved 10 May 2023.
- ↑ "Interview of Bala Hijam, The Reigning Queen of Manipuri Cinema - TheMoviean". The Moviean. Archived from the original on 21 March 2018. Retrieved 20 March 2018.
- ↑ Roy, Esha (17 August 2014). "From Manipur, stories of the women actors who didn't get to play Mary Kom". The Indian Express. Archived from the original on 11 February 2017. Retrieved 4 March 2017.
- ↑ "Surja Bala Hijam to romance Dulquar Salman in NPCB".
Actress Surja Bala Hijam, who is considered as the most youngest and vibrant actress in Manipur film industry, is now all set to debut in Mollywood with Sameer Thahir's much-hyped film Neelakasham Pachakadal Chuvanna Bhoomi. ... She made her film debut as supporting actress in Oken Amakcham's Manipuri movie Telanga Mamei. ... Bala has acted in more than a dozen Manipuri films like Telanga Mamei, Khangdreda Nongdamba, Panthungi Wangmada, Mikithi, Mihatpa, Luhongbagi Ahing, Ima gi Laman Singamdre, Yaiskul Pakhang Angaoba, Thouri, Lamjasara, Khambaton, Taru Tarubi Maktrabi, Sangkhraba Machu and Manipur Express. ...
- ↑ "'Neelakasham Pachakkadal Chuvanna Bhoomi' shooting completed". Nowrunning.com. Archived from the original on 4 నవంబరు 2013. Retrieved 13 June 2013.
- ↑ "The Beauty of Manipuri Cinema with a Heart of Gold". NorthEast Feed. 28 September 2018. Archived from the original on 12 October 2020. Retrieved 16 April 2020.
- ↑ "Soma Laishram is not at fault". The Hindu. 26 September 2023. Retrieved 6 October 2023.
- ↑ "Interview of Bala Hijam, the reigning queen of Manipuri Cinema". The Moviean. Archived from the original on 7 April 2019. Retrieved 16 April 2020.
- ↑ Lancha, Ningthouja (2015-12-11). Kangla Lanpung Volume XI Issue 1: Winter 2015 (in ఇంగ్లీష్). RK Sanatomba Memorial Trust, Imphal. pp. 33–34.
- ↑ ""Bala's new film "Tamoyaigee Ibecha" banned by Film Forum Manipur and MEELAL | Manipur Forum, Community, Discussions, News"". Archived from the original on 29 January 2016. Retrieved 17 January 2022.
- ↑ "2018 Manipuri film Who Said Boys Can't Wear Makeup Is No Less Than A Revolution" (PDF). Imphal Times. 16 April 2023. Retrieved 15 August 2023.
- ↑ "Manipur: After bagging 22 awards, movie to be screened in Imphal". North East Now. 8 April 2023. Retrieved 17 April 2023.
- ↑ "Surja Bala Hijam to romance Dulquar Salman in NPCB".
Actress Surja Bala Hijam, who is considered as the most youngest and vibrant actress in Manipur film industry, is now all set to debut in Mollywood with Sameer Thahir's much-hyped film Neelakasham Pachakadal Chuvanna Bhoomi. ... She made her film debut as supporting actress in Oken Amakcham's Manipuri movie Telanga Mamei. ... Bala has acted in more than a dozen Manipuri films like Telanga Mamei, Khangdreda Nongdamba, Panthungi Wangmada, Mikithi, Mihatpa, Luhongbagi Ahing, Ima gi Laman Singamdre, Yaiskul Pakhang Angaoba, Thouri, Lamjasara, Khambaton, Taru Tarubi Maktrabi, Sangkhraba Machu and Manipur Express. ...
- ↑ "'Enakta Leirigei' to be awarded best feature film in 11th Manipur State Film Awards". ifp.co.in. Archived from the original on 30 November 2018. Retrieved 30 November 2018.
- ↑ "Winners of Film Awards named – Manipur News". Archived from the original on 30 November 2018. Retrieved 30 November 2018.
- ↑ "9th MANIFA winners announced; 'Eikhoisibu Kanano' wins Best Manipuri Feature Film award". Imphal Free Press. 13 July 2020. Archived from the original on 16 అక్టోబర్ 2023. Retrieved 10 May 2023.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Manipuri Film Lembi Leima won Best Film (Gold) at the 1st Northeast Film Festival, Mumbai 2023". Bollywood Couch. 27 March 2023. Retrieved 11 September 2023.
- ↑ 18.0 18.1 18.2 18.3 18.4 18.5 18.6 18.7 "Surja Bala Hijam to romance Dulquar Salman in NPCB".
Actress Surja Bala Hijam, who is considered as the most youngest and vibrant actress in Manipur film industry, is now all set to debut in Mollywood with Sameer Thahir's much-hyped film Neelakasham Pachakadal Chuvanna Bhoomi. ... She made her film debut as supporting actress in Oken Amakcham's Manipuri movie Telanga Mamei. ... Bala has acted in more than a dozen Manipuri films like Telanga Mamei, Khangdreda Nongdamba, Panthungi Wangmada, Mikithi, Mihatpa, Luhongbagi Ahing, Ima gi Laman Singamdre, Yaiskul Pakhang Angaoba, Thouri, Lamjasara, Khambaton, Taru Tarubi Maktrabi, Sangkhraba Machu and Manipur Express. ...
- ↑ Yaiskulgee Pakhang Angaoba (2012) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Lamjasara (2012) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Manipur Express (2012) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "When Kerala called Surja Bala Hijam". The New Indian Express. 16 July 2013. Archived from the original on 20 December 2019. Retrieved 15 April 2020.
- ↑ "Five reasons why we love Dulquer Salmaan". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-08-11.
... He showed his romantic side in the film Neelakasham Pachakadal Chuvanna Bhoomi (2013) opposite Surja Bala Hijam. This movie showed the love story between a Malayali and a girl from Nagaland. ...
- ↑ Mounao Thoibi (2013) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "MounaoThoibi | Mounao Thoibi in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ Thajagee Maihing (2013) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "CHOW CHOW MOMO NA HAOBARA - Kumhei.com". Kumhei (in ఇంగ్లీష్). 2013-10-27. Retrieved 2023-08-11.
- ↑ Jiten, R. K., Chow Chow Momo Na Haobra Singju Bora Na Oinambra (Comedy, Drama, Romance), Bonny Gurumayum, Bala Hijam Ningthoujam, Sushmita, retrieved 2023-08-11
- ↑ Chow Chow Momo na Haobara Singju Bora na Oinambara (2013) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Lancha, Ningthouja (2015-12-11). Kangla Lanpung Volume XI Issue 1: Winter 2015 (in ఇంగ్లీష్). RK Sanatomba Memorial Trust, Imphal. pp. 33–34.
- ↑ ""Bala's new film "Tamoyaigee Ibecha" banned by Film Forum Manipur and MEELAL | Manipur Forum, Community, Discussions, News"". Archived from the original on 29 January 2016. Retrieved 17 January 2022.
- ↑ "TamoyaigeeEbecha | About Tamoyaigee Ebecha in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ Tamoyaigee Ebecha (2013) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "SathibaDanger-film | Reviews of Sathiba Danger (film) in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ Meerang Mahum (2014) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "MeerangMahum | Reviews of Meerang Mahum in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ 23rd Century: Ngasigee Matungda (2014) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "23rdCenturyNgasigeeMatungda | Reviews of 23rd Century: Ngasigee Matungda in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ "Thabaton2 | About Thabaton 2 in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ KanglaOnline (2015-10-27). "Movie Review: Moral Lessons from Mellei's Life – KanglaOnline" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ "Toro-film | Reviews of Toro (film) in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ Da Lem (2015) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "NUNGSHIT MAPI". Kumhei (in ఇంగ్లీష్). 2015-10-13. Retrieved 2023-08-11.
- ↑ "NungshitMapi | About Nungshit Mapi in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ Nungshit Mapi (2015) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "MANIPURI FILM REVIEWS MARCH 2015" (in ఇంగ్లీష్). 2015-02-23. Retrieved 2023-08-11.
- ↑ "Cheikhei | Cheikhei in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ Cheikhei (2015) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "Eikhoi Pabunggi (2016)" (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
- ↑ "Eikhoi Pabunggi (2016)" (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
- ↑ "EikhoiPabunggi | Reviews of Eikhoi Pabunggi in Indian Movies". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ "Kum Kang Kum Kabi Chang". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ ""MOREH MARU at BOAT on 27th October 2016"". Archived from the original on 7 November 2016. Retrieved 4 March 2017.
- ↑ Moreh Maru (2016) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "MorehMaru | Moreh Maru in Indian Movies|". Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ Tharo Thambal (2016) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "Tharo Thambal - Movie" (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
- ↑ Khongfam (2016) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Konj, Gyaneshwor (2017-10-16), Mitlu (Drama), Gokul, Hemabati, Kheda, Focus Films Manipur, retrieved 2023-08-11
- ↑ "Mr Khadang: Love story of a cow lover" (PDF). The People's Chronicle. 29 July 2017. Archived (PDF) from the original on 30 March 2019. Retrieved 15 April 2020.
- ↑ Chinglen Sana (2017) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Kaongamdraba Facebook (2017) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "Manipuri-English film promoting gender-neutral fashion to be screened in Mumbai". East Mojo. 3 October 2023. Retrieved 7 October 2023.
- ↑ Nungshibana Loire (2018) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Chanu IPS (2018) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Yotpi (2018) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Pari Imom (2018) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Hidak Tombi (2018) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Kao Phaaba (2019) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "9th MANIFA winners announced; 'Eikhoisibu Kanano' wins Best Manipuri Feature Film award". Imphal Free Press (in ఇంగ్లీష్). Archived from the original on 2023-10-16. Retrieved 2023-08-11.
- ↑ Ichadi Manini (2019) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "9th MANIFA winners announced; 'Eikhoisibu Kanano' wins Best Manipuri Feature Film award". Imphal Free Press (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
The Best Actor in Leading Role (Female) has been shared by Bala Hijam and Biju Ningombam for their appearances in the films 'Inamma' and 'Ei Actor Natte' ...
- ↑ "9th MANIFA : "Eikhoisibu Kanano" named best film, Biju, Bala and Gokul declared best actors". www.thesangaiexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
... Bala Hijam and Biju Ningombam shared best actress title for their roles in 'Inamma' and 'Ei Actor Natte' respectively. ...
- ↑ Desk, CP News (2021-02-08). "Manipur Film Awards MANIFA 2020 Held At Kakching". citizenepress.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-02-08. Retrieved 2023-08-11.
The annual Manipuri Film Awards (MANIFA) ... (Female): Biju Ningombam (Ei Actor Natte) and Hijam Bala (Inamma); ...
- ↑ "Nungshikhreda | Inamma | Bala, Gokul | Pushparani, Naoboi". Kumhei (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
- ↑ Namase Chaphu Huranbini (2019) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Wakchingi Len (2019) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Mutlamdai Thaomei (2019) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ Chanu IPS II (2019) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "Nominees out for 9th MANIFA 2020". www.thesangaiexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
... Best actor in leading role female : Bala Tensubam (Chaphu), Bala Hijam (Inamma and Mamal Naidraba Thamoi), Biju Ningombam (Ei Actor Natte)...
- ↑ 15 August (2020) (in ఇంగ్లీష్), retrieved 2023-08-11
- ↑ "Working in a Manipuri film was a first for me: Bijou Thaangjam". The Times of India. 2022-11-26. ISSN 0971-8257. Retrieved 2023-08-11.
Directed by Mayank Pratap Singh and written by Mayank Pratap Singh & Nicky Chandam, the film stars Bijou Thaangjam, Bala Hijam Ningthoujam, Naveen Sandhu, Khonykar Khuraijam, Niranjoy Luwangcha.
- ↑ Journal, North East Film (2023-04-26). "Lembi Leima (2023): A tale of a brave and honest woman". North East Film Journal (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
Lembi Leima is stylistically shot and edited at an even pace. Mayank Pratap Singh has a grasp on the story and does not use preachy dialogue to advance the narrative. The performances by Bala Hijam, Bijou Thaangjam, and Khonykhar go with the flow of the story
- ↑ Akanksha (2023-07-13). "Lembi Leima OTT Release Details: Bala Hijam Ningthoujam's critically acclaimed film to stream on Epom Media on 14th July". Bollywood Couch (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
- ↑ "Lembi Leima". FilmFreeway (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
- ↑ The Goddess of Forest (in ఇంగ్లీష్), retrieved 2023-08-11