బాల్‌రాజ్ కుందు

హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు

బాల్‌రాజ్ కుందు హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో మెహమ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

బాల్‌రాజ్ కుందు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు ఆనంద్ సింగ్ డాంగి
తరువాత బలరామ్ డాంగి
నియోజకవర్గం మెహమ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ హర్యానా జనసేవక్ పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బాల్‌రాజ్ కుందు 2019 ఎన్నికలలో మెహమ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ సింగ్ డాంగిపై 12,047 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత హర్యానా జనసేవక్ పార్టీని స్థాపించి 2024 ఎన్నికలలో మెహమ్ నుండి హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ డాంగి చేతిలో 18,060 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. TimelineDaily (8 October 2024). "Meham Assembly Result: INC's Balram Dangi Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Meham". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  4. The Times of India (12 October 2024). "After loss in Haryana assembly polls, ex-MLA Balraj Kundu discontinues bus service for girls". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.