బాసినపాడు
బాసినపాడు, కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.
బాసినపాడు | |
— రెవెన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | బంటుమిల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 324 |
ఎస్.టి.డి కోడ్ | 08672. |
గ్రామ విశేషాలు
మార్చుబాసినపాడు గ్రామానికి చెందిన గమిడి ఏడుకొండలు, లక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించుచున్నారు. ఇతని కుమారుడు శివనాగరాజు, ఆర్తమూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివి, 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఈ విద్యార్థి, అ పరీక్షలలో 10/10 గ్రేడ్ మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా, ఈ విద్యార్థికి, మాకాల ఈశ్వరమ్మ, వెంకట సుబ్బారావు దంపతుల ఙాపకర్ధం, వారి కుమారుడు, జీవిత బీమా సంస్థ అధికారి మాకాల రత్నారావు, రు. 2,116-00 నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేసారు. [1]
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్ పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుకోరుకొల్లు, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు[1] ఈనాడు కృష్ణా; 2015, జూన్-17; 5వపేజీ.