బాసుదేవ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

బాసుదేవ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం, భద్రక్ జిల్లా పరిధిలో ఉంది. బాసుదేవ్‌పూర్ నియోజకవర్గ పరిధిలో బసుదేవ్‌పూర్, బాసుదేవ్‌పూర్ బ్లాక్, తిహిదీ బ్లాక్‌లోని 7 గ్రామ పంచాయితీలు భటపడా, సయా, బహబల్‌పూర్, సిండోల్, కోల్హా, ముకుందాపూర్, మహారాంపూర్ ఉన్నాయి.[1][2]

బాసుదేవ్‌పూర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాభద్రక్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1961
నియోజకర్గ సంఖ్య45
రిజర్వేషన్జనరల్
లోక్‌సభభద్రక్

ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019: (41) : బిష్ణుబ్రత రౌత్రే (బీజేడీ) [3]
  • 2014: (41) : బిజయ్శ్రీ రౌత్రే (బీజేడీ) [4]
  • 2009: (41) : బిజయ్శ్రీ రౌత్రే (బీజేడీ) [5]
  • 2004: (16) : బిజయ్శ్రీ రౌత్రే (బీజేడీ)
  • 2000: (16) : బిజయ్శ్రీ రౌత్రే (బీజేడీ)
  • 1995: (16) : బిజయ్శ్రీ రౌత్రే ( జనతాదళ్ )
  • 1990: (16) : బిజయ్శ్రీ రౌత్రే ( జనతాదళ్ )
  • 1985: (16) : మధు సదన్ పాణిగ్రాహి (కాంగ్రెస్)
  • 1980: (16) : జగబంధు దాస్ (కాంగ్రెస్)
  • 1977: (16) : నీలమణి రౌత్రే ( జనతా పార్టీ )
  • 1974: (16) : జగబంధు దాస్ (కాంగ్రెస్)
  • 1971: (17) : నీలమణి రౌత్రే ( ఉత్కల్ కాంగ్రెస్ )
  • 1967: (17) : హరేక్రుష్ణ మహాతాబ్ ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
  • 1961: (125) : నీలమణి రౌత్రే (కాంగ్రెస్)

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351