భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం

భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భద్రక్, బాలాసోర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°3′21″N 86°29′59″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2019లో గెలిచిన ఎమ్మెల్యే
41 సోరో ఎస్సీ బాలాసోర్ బీజేడీ పరశు రామ్ దాదా
42 సిములియా జనరల్ బాలాసోర్ బీజేడీ జ్యోతి ప్రకాష్
43 భండారీపోఖారీ జనరల్ భద్రక్ బీజేడీ ప్రఫుల్ల సమల్
44 భద్రక్ జనరల్ భద్రక్ బీజేడీ సంజీబ్ మల్లిక్
45 బాసుదేవ్‌పూర్ జనరల్ భద్రక్ బీజేడీ బిష్ణుబ్రత్ రౌత్రీ
46 ధామ్‌నగర్ ఎస్సీ భద్రక్ బీజేపీ బిష్ణు చరణ్ శేథి
47 చందబలి జనరల్ భద్రక్ బీజేడీ బ్యోమకేష్ రే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "17 - Bhadrak Parliamentary (Lok Sabha) Constituency". Retrieved 25 March 2014.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.