బాహిన్
బాహిన్ (Bauhin) ఒక శాస్త్రవేత్తల కుటుంబం.
- జీన్ బాహిన్ (Jean Bauhin) (1511–1582): ఒక ప్రముఖ ప్రెంచి వైద్యుడు.
- ఇతని ఇద్దరు కుమారులు:
- గాస్పర్డ్ బాహిన్ లేదా కాస్పర్ బాహిన్ (Gaspard Bauhin, or Caspar Bauhin) (1560–1624): స్విస్-ఫ్రెంచి వృక్ష శాస్త్రవేత్త.
- జొహాన్ బాహిన్ లేదా జీన్ బాహిన్ (Johann Bauhin, or Jean Bauhin) (1541-1613): స్విస్-ఫ్రెంచి వృక్ష శాస్త్రవేత్త.
- ఇతని ఇద్దరు కుమారులు:
లిన్నేయస్ బాహిన్ సోదరుల జ్ఞాపకార్థం బాహీనియా (Bauhinia) ప్రజాతికి పేరుపెట్టారు.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |