బిగ్‌బాస్ నాన్ స్టాప్

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24గంటల పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే రియాలిటీ షో. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ప్రసారం కానున్న ఈ షో ప్రోమోను 2022 ఫిబ్రవరి 15న విడుదల చేయగా[1] ఫిబ్రవరి 26 నుంచి 'డిస్నీ+ హాట్‌స్టార్' ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. బిగ్‌బాస్ నాన్ స్టాప్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

బిగ్‌బాస్ నాన్ స్టాప్
సమర్పణ నాగార్జున
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ప్రొడక్షన్
ప్రొడక్షన్ స్థానంహైదరాబాద్
కెమేరా సెట్‌అప్మల్టీ -కెమెరా
నిడివి
  • 24 గంటలు (ప్రత్యక్ష ప్రసారం)
  • 1 ఒక గంట ఎపిసోడ్‌
ప్రొడక్షన్ కంపెనీబనిజె
విడుదల
వాస్తవ నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
వాస్తవ విడుదల26 ఫిబ్రవరి 2022 (2022-02-26)

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 17మంది కంటెస్టెంట్లతో 84 రోజుల పాటు 24 గంటలు హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో ప్రేక్షకులకు చూపిస్తుంది. ఈ షో డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓటీటీలోనే ప్రసారం అవుతుంది. ఈ విరామం లేని టెలికాస్ట్ నుండి ఒక గంటను ఎపిసోడ్‌లాగా కూడా ఓటీటీ ప్రేక్షకులకు అందిస్తుంది డిస్నీ+ హాట్‌స్టార్‌.[2]

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో మొదటి సీజన్‌లో మొత్తం 18 మంది పాల్గొనగా వీరిలో అనిల్‌, అరియానా, అఖిల్‌, బిందు, శివ, మిత్ర, బాబా ఫినాలేకు చేరుకున్నారు. ఈ మొదటి సీజన్‌ విజేతగా బిందు మాధవి నిలవగా అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌గా, యాంకర్‌ శివ సెకండ్‌ రన్నరప్‌ నిలిచాడు.[3]

హౌస్‌మేట్స్ వివరాలు

మార్చు
నెం పేరు ఫోటో ఎలిమినేషన్‌ ఇతర విషయాలు
1 అశు రెడ్డి
2 మహేశ్‌ విట్టా
3 ముమైత్ ఖాన్   మొదటి వారం [4]
4 అజయ్ కతుర్వార్
5 స్రవంతి చొక్కారపు [5]
6 ఆర్జే చైతూ 3వ వారం [6]
7 అరియానా రూ. 10 లక్షలతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లింది
8 నటరాజ్‌ మాస్టర్‌  
9 శ్రీ రాపాక 2వ వారం [7]
10 అనిల్‌ రాథోడ్‌
11 మిత్ర శర్మ [8]
12 తేజస్వి మదివాడ 5వ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో మొదటి కెప్టెన్‌ - ఐదో వారం ఎలిమినేట్‌[9]
13 సరయూ   4వ వారం [10]
14 యాంకర్‌ శివ సెకండ్‌ రన్నరప్‌ [11]
15 బిందు మాధవి   విజేత[12]
16 హమీదా  
17 అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌

మూలాలు

మార్చు
  1. TV5 News (15 February 2022). "ఓటీటీ 'బిగ్‌బాస్‌' ప్రోమో వచ్చేసింది..!" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 10TV (26 February 2022). "నాన్‌స్టాప్ బిగ్‌బాస్ 17 మంది కంటెస్టెంట్లు వీళ్ళే" (in telugu). Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (21 May 2022). "తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి." Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  4. TV5 News (7 March 2022). "బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ... ముమైత్‌‌‌ఖాన్‌ ఎలిమినేట్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. TV5 News (26 February 2022). "రెండుసార్లు పెళ్లి చేసుకున్నా : స్రవంతి చొక్కారపు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (21 March 2022). "'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌' నుంచి ఆర్జే చైతు ఎలిమినేట్‌". EENADU. Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  7. Eenadu (14 March 2022). "బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి శ్రీరాపాక ఎలిమినేట్‌". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  8. Sakshi (26 February 2022). "పదకొండో కంటెస్టెంట్‌గా మిత్ర శర్మ". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  9. Eenadu (4 April 2022). "'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌' తేజస్వి మదివాడ ఎలిమినేట్‌". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  10. Hindustan times Telugu (27 March 2022). "నాలుగో వారం హౌస్ నుంచి సరయు ఔట్!". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  11. Sakshi (26 February 2022). "పద్నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్‌ శివ". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  12. Eenadu (22 May 2022). "బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేత.. బిందు మాధవి". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.