బిజు మీనన్ (జననం 1970 సెప్టెంబరు 9) ఒక భారతీయ నటుడు. ఆయన ప్రధానంగా మలయాళ చిత్రాలలో కనిపిస్తాడు. అయితే కొన్ని తమిళ, తెలుగు సినిమా క్రెడిట్‌లను కూడా కలిగి ఉన్నాడు.[2] ఆయన 1994లో మలయాళ చిత్రం పుత్రన్‌తో అరంగేట్రం చేశాడు. రెండు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో 150కి పైగా చిత్రాలలో నటించాడు. ఉత్తమ సహాయ నటుడిగా ఒక జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[3] మూడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, తొమ్మిది ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు.[4] అర్క్కారియమ్ చిత్రానికి 2021లో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును పొందాడు.

బిజు మీనన్
షెర్లాక్ టామ్స్ లో బిజు మీనన్
షెర్లాక్ టామ్స్ లో బిజు మీనన్
జననం (1970-09-09) 1970 సెప్టెంబరు 9 (వయసు 53)[1]
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థసెయింట్. థామస్ కాలేజ్, త్రిస్సూర్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
ఎత్తు1.8 మీ. (5 అ. 11 అం.)
జీవిత భాగస్వామి
పిల్లలు1
పురస్కారాలు
  • కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
    (1997, 2010, 2021)
  • ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు (2022)

వ్యక్తిగత జీవితం

మార్చు

బిజు మీనన్ మలయాళ మాజీ నటి సంయుక్త వర్మను 2002 నవంబరు 21న వివాహం చేసుకున్నాడు. ఆమె మజా, మధురనోంబరక్కట్టు, మేఘమల్హర్‌ చిత్రాలలో అతనితో కలిసి నటించింది.[5][6] ఈ దంపతులకు 2006 సెప్టెంబరు 14న దక్ష్ ధార్మిక్ అనే కుమారుడు జన్మించాడు.[7]

ఫిల్మోగ్రఫీ

మార్చు

తెలుగు

మార్చు
Year Film Character Notes
2006 ఖతర్నాక్ న్యాయవాది
2006 రణం భగవతి
2023 వాల్తేరు వీరయ్య

అవార్డులు

మార్చు
Year Award Category Film Result Notes
2022 జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ సహాయ నటుడు అయ్యప్పనుం కోషియుమ్ విజేత
2021 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ నటుడు ఆర్క్కారియమ్ విజేత
1997 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రెండవ ఉత్తమ నటుడు కృష్ణగుడియిల్ ఓరు ప్రణయకాలతు విజేత
2010 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు రెండవ ఉత్తమ నటుడు T. D. దాసన్ Std. VI B విజేత
2010 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు మరిక్కుండోరు కుంజాడు, గాధమా విజేత
2011 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు రెండవ ఉత్తమ నటుడు వివిధ సినిమాలు విజేత
2020 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు ఉత్తమ నటుడు అయ్యప్పనుం కోషియుమ్ విజేత
1999 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు పత్రం, కన్నెఝూతి పొట్టుం తొట్టు విజేత
2000 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు మిలీనియం స్టార్స్ విజేత
2001 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ స్టార్ పెయిర్ అవార్డు (సంయుక్త వర్మతో) మేఘమల్హర్ విజేత
2011 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ స్నేహవీడు, సీనియర్స్, ఉలకం చుట్టం వాలిబన్ విజేత
2012 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ ఆర్డినరీ, రన్ బేబీ రన్ విజేత
2013 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ హాస్య పాత్రలో ఉత్తమ నటుడు రోమన్స్ విజేత
2014 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు వెల్లిమూంగ విజేత
2015 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ అనార్కలి విజేత
2016 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ అనురాగ కరికిన్ వెల్లం విజేత
2010 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటుడు (మలయాళం) మరిక్కుండోరు కుంజాడు విజేత
2012 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటుడు (మలయాళం) ఆర్డినరి విజేత
2017 నార్త్ అమెరికన్ ఫిల్మ్ అవార్డ్స్ పాపులర్ హీరో ఆఫ్ ది ఇయర్ అనురాగ కరికిన్ వెల్లం విజేత
2010 వనిత ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు మరిక్కుండోరు కుంజాడు విజేత
2011 ఆసియావిజన్ అవార్డులు ప్రత్యేక జ్యూరీ అవార్డు మరిక్కుండోరు కుంజాడు విజేత
2013 ఆసియావిజన్ అవార్డులు రెండవ ఉత్తమ నటుడు రోమన్స్ విజేత
2017 ఆసియానెట్ కామెడీ అవార్డులు అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు రక్షాధికారి బైజు ఒప్పు విజేత
2018 ఆనంద్ టీవీ అవార్డులు ప్రముఖ నటుడు రక్షాధికారి బైజు ఒప్పు విజేత
2022 మజావిల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు ఉత్తమ ఎంటర్‌టైనర్ నటుడు అయ్యప్పనుం కోషియుమ్ విజేత
2022 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రముఖ పాత్రలో ఉత్తమ నటుడు - విమర్శకులు ఆర్క్కారియమ్ విజేత
2022 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు ఆర్క్కారియమ్ నామినేట్ చేయబడింది

ఇవి కూడ చూడండి

మార్చు

నాదిర్షా

మూలాలు

మార్చు
  1. "Biju Menon profile". CiniDiary. Archived from the original on 15 October 2013. Retrieved 15 October 2013.
  2. "Interview with Biju Menon". The Times of India. 26 January 2014. Archived from the original on 26 March 2019. Retrieved 29 August 2015.
  3. "National Film Awards: 'Soorarai Pottru' best film; Sachy best director; honours for Aparna Balamurali, Biju Menon".
  4. "ശരിക്കും, ആ നിമിഷം എപ്പോഴായിരുന്നു". Mathrubhumi. Archived from the original on 29 November 2013. Retrieved 11 December 2013.
  5. "Biju Menon Weds Samyuktha Varma". Archived from the original on 30 January 2009. Retrieved 28 December 2008.
  6. "Biju Menon in another villain role Bollywood News, Telugucinema, Kollywood". Archived from the original on 21 November 2008. Retrieved 28 December 2008.
  7. "Samyuktha Varma's latest picture goes viral". The Times of India.