ఖతర్నాక్

2006 సినిమా

ఖతర్నాక్ 2006 లో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కథాచిత్రం.[1] ఇందులో రవితేజ, ఇలియానా ముఖ్యపాత్రల్లో నటించారు.సంగీతం ఎం. ఎం. కీరవాణి సమకూర్చారు .

ఖతర్నాక్
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం అమ్మ రాజశేఖర్
నిర్మాణం బివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణం రవితేజ,
ఇలియానా
సంగీతం ఎం. ఎం. కీరవాణి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: అమ్మ రాజశేఖర్
  • రచన: అమ్మ రాజశేఖర్, మరుదూరి రాజా
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • గీత రచయితలు: చంద్రబోస్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, భాషాశ్రీ, శివశక్తి దత్త
  • నేపథ్య గానం: గీతామాధురి, నాని, నోయల్, గాయత్రి, శంకర్ మహదేవన్, కె.ఎస్.చిత్ర, ఉలగనాధన్, వేణుమాధవ్, టిప్పు
  • కెమెరా: సంతోష్ శ్రీనివాస్
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • నిర్మాత: బి.వి ఎస్.ఎన్.ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర సినీచిత్ర
  • విడుదల:13:12:2006.

పాటల జాబితా

మార్చు
  • ఆ గగనంలో , రచన: చంద్రబోస్, గానం.గీతా మాధురీ, నాని, నోయేల్
  • బుజ్జి బుజ్జి పాప , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.గాయత్రి, నోయెల్ , శంకర్ మహదేవన్
  • దోమకుడితే , రచన: చంద్రబోస్, గానం.శంకర్ మహదేవన్, కె ఎస్ చిత్ర
  • లవ్ చేసే వాళ్ళకి , రచన: భాషాశ్రీ , గానం.వేణు మాధవ్,ఉలగనాధన్
  • మాటంటే మాటేరా , రచన: చంద్రబోస్, గానం.టిప్పు
  • వేస్తావా , రచన: శివశక్తి దత్త, గానం.శంకర్ మహదేవన్, కె ఎస్ చిత్ర.

మూలాలు

మార్చు
  1. G. V, Ramana (14 December 2006). "Katarnak Movie review". idlebrain.com. Retrieved 20 March 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖతర్నాక్&oldid=4551103" నుండి వెలికితీశారు