బిర్లా మందిరం (ఢిల్లీ)

శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, (బిర్లా మందిరం) ఢిల్లీలో నిర్మించబడిన హిందూ దేవాలయం. దీనిలో లక్ష్మీదేవి సహితంగా విష్ణుమూర్తి సేవించబడతాడు. గుడి చుట్టూ కొన్ని ఇతర దేవాలయాలు, విశాలమైన తోట ఉన్నది. శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడికి సమీపంలో న్యూఢిల్లీ కాళిబరి దేవాలయం దేవాలయం ఉంది.

ఢిల్లీలోని బిర్లా మందిరం.

దేవాలయం

మార్చు
 
ఢిల్లీలోని లక్ష్మీనారాయణ మందిరం.
  • మధ్యలోని ప్రధాన మందిరంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహితంగా దర్శనమిస్తారు.
  • ఎడమవైపు మందిరంలో దుర్గాదేవి నిర్మిమ్ఛబదిఉన్నది
  • కుడివైపు మందిరంలో శివుడు ధ్యానముద్రలో కానవచ్చును.
  • ముఖద్వారానికి కుడివైపున వినాయకుడు, ఎడమవైపు రామభక్త హనుమాన్ స్థాపించబడ్డాడు.
  • దేవాలయపు మొత్తం విస్తీర్ణం ఇంచుమించు 7.5 ఎకరాలు ఉంటుంది.[1]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు