బిర్లా మందిరం, హైదరాబాదు
బిర్లా మందిరం ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాదులో రవీంద్రభారతి సమీపాన లకడీ కా పూల్ బస్టాండ్ నుండి దగ్గరగా కల చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడింది. ఈ ఆలయ నిర్మాణం 1966 లో మొదలై, 1976 కల్లా పూర్తయింది
ఆలయ ప్రత్యేకతలుసవరించు
- ఈ మందిరము హైదరాబాద్ నడి మధ్య ఉంది.
- కొండ పై భాగమునే కార్ పార్కింగ్ ఉండుటచే సులభముగా చేరుకొనవచ్చును.
- దేవాలయమునకు ప్రక్కన బిర్లా సైన్స్ సిటీ, ప్లానెటేరియం ఉన్నాయి..
- పార్కింగ్ వద్ద నుండి దేవాలయము మొత్తము మెట్లతో సహా పాలరాతితో నిర్మించబడింది.
- మందిర పై భాగము నుండి చూస్తే దగ్గరగా హుస్సేన్ సాగర్, బుద్దవిగ్రహము, అసెంబ్లీ, రవీంద్రభారతి, లాల్ బహుదూర్ స్టేడియం, లుంబిని పార్క్ లాంటివి అందముగా కనిపిస్తుంటాయి.
ఇవి కూడా చూడండిసవరించు
Wikimedia Commons has media related to Birla Mandir, Hyderabad. |
బిర్లమంధిర్.