బిలాస్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

బిలాస్‌పూర్ శాసనసభ నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బిలాస్‌పూర్ జిల్లా, హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బిలాస్‌పూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాబిలాస్‌పూర్
లోక్‌సభ నియోజకవర్గంహమీర్‌పూర్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 DR శంఖ్యన్ కాంగ్రెస్
1972 కిషోరి లాల్
1977 ఆనంద్ చంద్ స్వతంత్ర
1982 బీజేపీ
1985 బాబు రామ్ గౌతమ్ కాంగ్రెస్
1990 బీజేపీ
1993 జగత్ ప్రకాష్ నడ్డా
1998
2003 తిలక్ రాజ్ కాంగ్రెస్
2007 జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ
2012 బంబర్ ఠాకూర్ కాంగ్రెస్
2017[1] సుభాష్ ఠాకూర్ బీజేపీ
2022[2] త్రిలోక్ జమ్వాల్ బీజేపీ

మూలాలు మార్చు

  1. The Indian Express (18 December 2017). "Himachal Pradesh election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.
  2. Financial Express (9 December 2022). "Himachal Pradesh Election 2022 Winners list: Complete list of winners of BJP, Congress and Independent (Constituency-wise)" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.