బిల్ క్లింటన్

బిల్ క్లింటన్ (Bill Clinton) అమెరికా మాజీ అధ్యక్షుడు. ఈయన భార్య హిల్లరీ క్లింటన్. వీరి ఎకాయక కుమార్తె చెల్సియా. తెలుగుదేశం హయాం లో బిల్ క్లింటన్ కుటుంబసమేతంగా ఆంధ్రప్రదేశ్ ని సందర్శించారు. ఈ పర్యటన నెఫధ్యంలో హైద్రాబాద్ లో బిక్షగాళ్లందరినీ తరిమి వేసారంటూ ప్రభుత్వం విమర్శలని ఎదుర్కొంది.

బిల్ క్లింటన్
బిల్ క్లింటన్


పదవీ కాలం
January 20, 1993 – January 20, 2001
ఉపరాష్ట్రపతి Al Gore
ముందు George H. W. Bush
తరువాత George W. Bush

పదవీ కాలం
January 11, 1983 – December 12, 1992
Lieutenant(s) Winston Bryant
Jim Tucker
ముందు Frank White
తరువాత Jim Tucker
పదవీ కాలం
January 9, 1979 – January 19, 1981
Lieutenant(s) Joe Purcell
ముందు Joe Purcell
as Acting Governor
తరువాత Frank White

పదవీ కాలం
January 3, 1977 – January 9, 1979
గవర్నరు David Pryor
Joe Purcell (Acting)
ముందు Jim Tucker
తరువాత Steve Clark

వ్యక్తిగత వివరాలు

జననం (1946-08-19) 1946 ఆగస్టు 19 (వయస్సు 75)
Hope, Arkansas, U.S.
రాజకీయ పార్టీ Democratic
జీవిత భాగస్వామి Hillary Rodham (m. 1975-present)
సంతానం Chelsea (b. 1980)
పూర్వ విద్యార్థి Georgetown University
University College, Oxford
Yale Law School
వృత్తి Lawyer
మతం Baptist
సంతకం బిల్ క్లింటన్'s signature
వెబ్‌సైటు Clinton Presidential Library