బిశ్వదీప్ ఛటర్జీ
భారతీయ సినిమా సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, ఆడియో మిక్సర్
బిశ్వదీప్ ఛటర్జీ భారతీయ సినిమా సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, ఆడియో మిక్సర్. 2013లో మద్రాస్ కేఫ్,[1][2][3] 2015లో బాజీరావ్ మస్తానీ,[4] 2018లో ఉరి: ది సర్జికల్ స్ట్రైక్[5][6] సినిమాలకు మూడుసార్లు ఉత్తమ ఆడియోగ్రఫర్ గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.[7][8] ఆస్కార్ అకాడమీ క్లాస్ ఆఫ్ 2018[9][10] సభ్యుడిగా కూడా పనిచేశాడు.
బిశ్వదీప్ ఛటర్జీ | |
---|---|
వృత్తి | సినిమా సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్, ఆడియో మిక్సర్ |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2003 | చోఖర్ బాలి: ఎ పాషన్ ప్లే | ఋతుపర్ణో ఘోష్ | బంగ్లా భాష | తొలి సినిమా |
2004 | రెయిన్ కోట్ | ఋతుపర్ణో ఘోష్ | హిందీ | |
2005 | పరిణీత | ప్రదీప్ సర్కార్ | ||
అంతర్మహల్ | ఋతుపర్ణో ఘోష్ | బంగ్లా భాష | ||
2006 | లగే రహో మున్నా భాయ్ | రాజ్‌కుమార్ హిరానీ | హిందీ | |
2007 | ఏకలవ్య: రాయల్ గార్డ్ | విధు వినోద్ చోప్రా | ||
ది లాస్ట్ లియర్ | ఋతుపర్ణో ఘోష్ | ఆంగ్ల భాష | ||
2008 | వయా డార్జిలింగ్ | అరిందం నంది | హిందీ | |
2009 | 3 ఇడియట్స్ | రాజ్‌కుమార్ హిరానీ | ||
2010 | లఫాంగీ పరిండే | ప్రదీప్ సర్కార్ | ||
డూ దూని ఛార్ | హబీబ్ ఫైసల్ | |||
2011 | అజేబ్ ప్రేమ్ అబాంగ్ | అరిందమ్ దే | బంగ్లా భాష | |
2012 | పాంచ్ అధ్యాయ్ | ప్రతిమ్ డి గుప్తా | ||
2013 | మేఘే ధాకా తారా | కమలేశ్వర్ ముఖర్జీ | ||
సత్యాన్వేషి | ఋతుపర్ణో ఘోష్ | |||
మద్రాస్ కేఫ్ | షూజిత్ సర్కార్ | హిందీ | ||
2014 | బునో హన్ష్ | అనిరుద్ధ రాయ్ చౌదరి | బంగ్లా భాష | |
తీన్‌కాహోన్ | బౌద్ధయాన్ ముఖర్జీ | |||
2015 | ఓపెన్ టీ బయోస్కోప్ | అనింద్యా ఛటర్జీ | ||
నాచోమ్-ఇయా కుంపసర్ | బార్డ్రోయ్ బారెట్టో | కొంకణి భాష | ||
టీస్పూన్ | అబన్ భరుచా దేవాన్స్ | ఆంగ్ల భాష | లఘుచిత్రం | |
పికు | షూజిత్ సర్కార్ | హిందీ | ||
బాజీరావు మస్తానీ | సంజయ్ లీలా బన్సాలీ | |||
2016 | పింక్ | అనిరుద్ధ రాయ్ చౌదరి | ||
2017 | సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ | జేమ్స్ ఎర్స్కిన్ | ఆంగ్ల భాష | |
దూహ్ | మనీష్ సైనీ | గుజరాతీ భాష | ||
2018 | పద్మావత్ | సంజయ్ లీలా బన్సాలీ | హిందీ | |
ది ట్రైబల్ స్కూప్ | బీశ్వరంజన్ ప్రధాన్ | ఒడియా భాష | డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ | |
హిందీ | ||||
చిల్డ్రన్ ఆఫ్ సాయిల్ | జుధాజిత్ బాగ్చి
రణదీప్ భట్టాచార్య |
|||
అక్టోబర్ | షూజిత్ సర్కార్ | |||
రాజ్మా చావల్ | లీనా యాదవ్ | |||
ఉరి: సర్జికల్ స్ట్రైక్ | ఆదిత్య ధర్ | |||
లెటర్స్ | నితిన్ శింగల్ | లఘుచిత్రం | ||
2019 | రోమ్ రోమ్ మెయిన్ | తన్నిష్ఠ ఛటర్జీ | ఆంగ్ల భాష | |
2020 | చింటూ కా బర్త్ డే | దేవాన్షు సింగ్
సత్యాంశు సింగ్ |
హిందీ | |
వి | ఇంద్రగంటి మోహన కృష్ణ | తెలుగు | ||
TBA | శాకుంతలం | గుణశేఖర్ | తెలుగు, తమిళ భాష, |
అవార్డులు
మార్చు- ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర పురస్కారం - మద్రాస్ కేఫ్
- ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డు - బాజీరావ్ మస్తానీ
- ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డు - ఉరి: ది సర్జికల్ స్ట్రైక్
- ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ ఆడియోగ్రఫీకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ - చిల్డ్రన్ ఆఫ్ ది సాయిల్
మూలాలు
మార్చు- ↑ "'Madras Café' sound designer on the art and craft of auditory imagery". The Indian Express. 2014-06-13. Retrieved 2023-05-11.
- ↑ "Making Bollywood Movies With Dolby Atmos". NDTV Gadgets 360 (in ఇంగ్లీష్). Retrieved 2023-05-11.
- ↑ "Awards" (PDF). www.dff.nic.in. 2014-04-16. Archived from the original (PDF) on 2014-04-16. Retrieved 2023-05-11.
- ↑ "61st NATIONAL FILM AWARDS FOR 2013" (PDF). Archived (PDF) from the original on 2014-04-16. Retrieved 2023-05-11.
- ↑ "Bishwadeep Chatterjee: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2023-05-11.
- ↑ "Ayushmann Khurrana, Vicky Kaushal, Amit Sharma, R Balki and some other delighted winners of the 66th National Film Awards react to the honour". Mumbai Mirror (in ఇంగ్లీష్). August 10, 2019. Retrieved 2023-05-11.
- ↑ "Uri - The Surgical Strike bags four National Film Awards; Vicky Kaushal reacts on best actor win". Cinema Express. Retrieved 2023-05-11.
- ↑ "Bollywood sound designer Bishwadeep Chatterjee reveals Uri experience". Sangbad Pratidin Home. 2019-08-10. Retrieved 2023-05-11.
- ↑ "Academy Invites 928 to Membership". Oscars.org (in ఇంగ్లీష్). Academy of Motion Picture Arts and Sciences. 2018-06-25. Retrieved 2023-05-11.
- ↑ Dasgupta, Priyanka (June 26, 2018). "Charulata: It feels good to be invited by the Academy: Soumitra and Madhabi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-05-11.