భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ శబ్దగ్రహణం
భారతదేశ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వారు ఏటా అందించే జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ శబ్దగ్రహణానికి ఇచ్చే పురస్కారం కూడా ఒకటి. దీనిలో భాగంగా రజత కమలాన్ని బహూకేరిస్తారు.
ఈ పురస్కారాన్ని1976లో 24వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో చేర్చారు. ప్రతి సంవత్సరం అన్ని భారతీయ భాషలలో ఆ సంవత్సరంలో నిర్మించిన చిత్రాలకు ఇస్తారు; హిందీ (30 పురస్కారాలు), మలయాళం (15 పురస్కారాలు), బెంగాలీ (10 పురస్కారాలు), తమిళం (9 పురస్కారాలు), మరాఠీ (5 పురస్కారాలు), తెలుగు, లడఖీ (రెండేసి) అస్సామీ, సంస్కృతం (చెరొకటి) లు ఈ పురస్కారాన్ని సాధించాయి.
విజేతలు
మార్చుపురస్కారాల పట్టిక లోని రంగుల సూచిక | |
---|---|
*
|
లొకేషన్లో ధ్వని ముద్రణ చేసినవారు |
*
|
ధ్వనిని డిజైను చేసినవారు |
*
|
తుది ధ్వని కూర్పును రీరికార్డింగు చేసినవారు |
పురస్కారంలో భాగంగా రజత కమలం, నగదు బహుమతి ఇస్తారు. ఇప్పటివరకు ఇచ్చిన పురస్కారాలను కింది పట్టికలో చూడవచ్చు:
పురస్కార గ్రహీతల జాబితా | ||||
---|---|---|---|---|
సంవత్సరం | గ్రహీతలు | సినిమాలు | భాషలు | Refs. |
1976 (24th) |
ఎస్.పి.రామనాథన్ | భక్త కన్నప్ప | తెలుగు | [1] |
1977 (25th) |
ఎస్.పి.రామనాథన్ | గోధూళి | హిందీ | [2] |
1978 (26th) |
హితేంద్ర ఘోష్ | జునూన్ | హిందీ | [3] |
1979 (27th) |
No Award | [4] | ||
1980 (28th) |
ఎస్.పి.రామనాథన్ | నెంజత్తె కిళ్ళాదే | తమిళం | [5] |
1981 (29th) |
పి.దేవదాస్ | ఎలిప్పతాయం | మలయాళం | [6] |
1982 (30th) |
ఎస్సాభాయ్ ఎం. సూరత్‌వాలా | నమ్‌కీన్ | హిందీ | [7] |
1983 (31st) |
ఎస్.పి.రామనాథన్ | ఆది శంకరాచార్య | సంస్కృతం | [8] |
1984 (32nd) |
పి.దేవదాస్ | ముఖాముఖం | మలయాళం | [9] |
1985 (33rd) |
హితేంద్ర ఘోష్ | ఏక్ పల్ | హిందీ | [10] |
1986 (34th) |
దుర్గా మిశ్రా | పాత్ బోలా | బెంగాలీ | [11] |
జ్యోతి ప్రసాద్ ఛటర్జీ | ||||
1987 (35th) |
పి.దేవదాస్ | అనంతరం | మలయాళం | [12] |
టి. కృష్ణన్ ఉన్ని | ||||
ఎన్. హరికుమార్ | ||||
1988 (36th) |
టి. కృష్ణన్ ఉన్ని | పిరవి | మలయాళం | [13] |
1989 (37th) |
ఎన్. హరికుమార్ | మత్తిలుకల్ | మలయాళం | [14] |
1990 (38th) |
ఎన్. పాండురంగన్ | అంజలి | తమిళం | [15] |
1991 (39th) |
అజయ్ ముంజన్ | రుక్మావతి కీ హవేలీ | హిందీ | [16] |
ఎం.ఎం.పద్మనాభన్ | ||||
1992 (40th) |
ఎన్. పాండురంగన్ | తేవర్ మగన్ | తమిళం | [17] |
1993 (41st) |
హెచ్. శ్రీధర్ | మహానది | తమిళం | [18] |
కె.ఎం. సూర్యనారాయణన్ | ||||
1994 (42nd) |
ఎ.ఎస్. లక్ష్మీనారాయణన్ | కాదలన్ | తమిళం | [19] |
వి.ఎస్.మూర్తి | ||||
1995 (43rd) |
దీపోన్ ఛటర్జీ | కాలాపానీ | మలయాళం | [20] |
హలో | హిందీ | |||
1996 (44th) |
టి. కృష్ణన్ ఉన్ని | దేశదానం | మలయాళం | [21] |
1997 (45th) |
సంపత్ | ఎన్ను స్వాంతం జానకికుట్టి | మలయాళం | [22] |
1998 (46th) |
హెచ్. శ్రీధర్ | దిల్ సే.. | హిందీ | [23] |
1999 (47th) |
అనూప్ ముఖోపాధ్యాయ్ | ఉత్తర | బెంగాలీ | [24] |
2000 (48th) |
అనూప్ దేవ్ | మోక్ష | హిందీ | [25] |
2001 (49th) |
హెచ్. శ్రీధర్ | లగాన్ | హిందీ | [26] |
నకుల్ కామ్టే | ||||
2002 (50th) |
ఎ.ఎస్. లక్ష్మీనారాయణన్ | కన్నత్తిల్ ముత్తమిట్టై | తమిళం | [27] |
హెచ్. శ్రీధర్ | ||||
2003 (51st) |
అనూప్ ముఖోపాధ్యాయ్ | భాలో ఠేకో | బెంగాలీ | [28] |
దీపోన్ ఛటర్జీ | ||||
2004 (52nd) |
అనూప్ ముఖోపాధ్యాయ్ | ఇతి శ్రీకాంత | బెంగాలీ | [29] |
అలోక్ డే | ||||
2005 (53rd) |
నకుల్ కామ్టే | రంగ్ దే బసంతి | హిందీ | [30] |
2006 (54th) |
షాజిత్ కొయేరి | ఓంకార | హిందీ | [31] |
సుభాష్ సాహూ | ||||
కె.జె. సింగ్ | ||||
2007 (55th) |
కుణల్ శర్మ | 1971 | హిందీ | [32] |
2008 (56th) |
ప్రమోద్ జె థామస్ | గంధ | మరాఠీ | [33] |
అమోల్ భావే | ||||
2009 (57th) |
సుభాష్ సాహూ | కామినీ | హిందీ | [34] |
రేసుల్ పూకుట్టి, అమృత్ ప్రీతం దత్తా | కేరళవర్మ పజస్సిరాజా | మలయాళం | ||
అనూప్ దేవ్ | దియట్స్ఇ | హిందీ | ||
2010 (58th) |
కామోద్ ఖరడే | ఇష్కియా | హిందీ | [35] |
శుభదీప్ సేన్‌గుప్తా | చిత్రసూత్రం | మలయాళం | ||
దేబజిత్ చంగ్‌మాయి | ఇష్కియా | హిందీ | ||
2011 (59th) |
బేలాన్ ఫోన్సెకా | జిందగీ నా మిలేగీ దుబారా | హిందీ | [36] |
బేలాన్ ఫోన్సెకా | గేమ్ | హిందీ | ||
హితేంద్ర ఘోష్ | గేమ్ | హిందీ | ||
2012 (60th) |
ఎస్. రాధాకృష్ణన్ | అన్నయుం రసూలుం | మలయాళం | [37] |
అనిర్బన్ సేన్‌గుప్తా | శబ్దో | బెంగాలీ | ||
దీపాంకర్ చాకీ | ||||
అలోక్ డే | •గాంగ్స్ ఆఫ్ వాసేపూర్ -పార్ట్1 •గాంగ్స్ ఆఫ్ వాసేపూర్ -పార్ట్2 |
హిందీ | ||
సినాయ్ జోసెఫ్ | ||||
శ్రీజేష్ నాయర్ | ||||
2013 (61st) |
నీహార్ రంజన్ సమాల్ | మద్రాస్ కేఫ్ | హిందీ | [38] |
బిశ్వదీప్ ఛటర్జీ | మద్రాస్ కేఫ్ | హిందీ | ||
డ్. యువరాజ్ | స్వపానం | మలయాళం | ||
2014 (62nd) |
మహావీర్ సబ్బర్వాల్ | ఖ్వాదా | మరాఠీ | [39] |
అనిష్ జాన్ | ఆశా జావోర్ మాజే | బెంగాలీ | ||
అనిర్బన్ సేన్‌గుప్తా | నిర్బాషితో | బెంగాలీ | ||
దీపాంకర్ చాకీ | ||||
2015 (63rd) |
సంజయ్ కురియన్ | తల్వార్ | హిందీ | [40] |
బిశ్వదీప్ ఛటర్జీ | బాజీరావ్ మస్తానీ | హిందీ | ||
జస్టిన్ జోస్ | బాజీరావ్ మస్తానీ | హిందీ | ||
2016 (64th) |
జయదేవన్ చక్కదత్ | కాడు పూక్కున్న నేరం | మలయాళం | [41] |
అలోక్ డే | వెంటిలేటర్ | మరాఠీ | ||
2017 (65th) |
మల్లికా దాస్ | విలేజ్ రాక్‌స్టార్స్ | అస్సామీ | |
సనాల్ జార్జ్ | వాకింగ్ విత్ ది వింద్ | లడాఖీ | ||
జస్టిన్ జోస్ | వాకింగ్ విత్ ది వింద్ | లడాఖీ | ||
2018 (66th) |
గౌరవ్ వర్మ | తెందియా | మరాఠీ | [42] |
బిశ్వదీప్ ఛటర్జీ | ఉరి:ది సర్క్జికల్ స్ట్రైక్ | హిందీ | ||
ఎం.ఆర్. రాజాకృష్ణన్ | రంగస్థలం | తెలుగు | ||
2019 (67th) |
దేబజిత్ గాయన్ | ల్యూడూహ్ | ఖాసీ | [43] |
మందార్ కమలాపూర్కర్ | త్రిజ్య | మరాఠీ | ||
రెసుల్ పూకుట్టి | 7త్త సెరుప్పు సైజ్ | తమిళం | ||
బిబిన్ దేవస్సి |
మూలాలు
మార్చు- ↑ "24th National Film Awards". Archived from the original on 20 మార్చి 2012. Retrieved 10 July 2012.
- ↑ "25th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
- ↑ "26th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
- ↑ "27th National Film Awards". Archived from the original on 20 మార్చి 2012. Retrieved 10 July 2012.
- ↑ "28th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
- ↑ "29th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
- ↑ "30th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 4 October 2011.
- ↑ "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 December 2011.
- ↑ "32nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 6 January 2012.
- ↑ "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012.
- ↑ "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012.
- ↑ "35th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
- ↑ "36th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
- ↑ "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 29 January 2012.
- ↑ "38th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
- ↑ "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 February 2012.
- ↑ "40th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 March 2012.
- ↑ "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 3 March 2012.
- ↑ "42nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 5 March 2012.
- ↑ "43rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 6 March 2012.
- ↑ "44th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 January 2012.
- ↑ "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 11 March 2012.
- ↑ "46th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 12 March 2012.
- ↑ "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 13 March 2012.
- ↑ "48th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 13 March 2012.
- ↑ "49th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 14 March 2012.
- ↑ "50th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 14 March 2012.
- ↑ "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 15 March 2012.
- ↑ "52nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 28 January 2012.
- ↑ "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 19 March 2012.
- ↑ "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 24 March 2012.
- ↑ "55th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 26 March 2012.
- ↑ "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 March 2012.
- ↑ "57th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 28 March 2012.
- ↑ "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 29 March 2012.
- ↑ "59th National Film Awards for the Year 2011 Announced". Press Information Bureau (PIB), India. Retrieved 7 March 2012.
- ↑ "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 18 March 2013.
- ↑ "61st National Film Awards" (PDF). Directorate of Film Festivals. 16 April 2014. Archived from the original (PDF) on 16 April 2014. Retrieved 16 April 2014.
- ↑ "62nd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 24 March 2015. Retrieved 24 March 2015.
- ↑ "63rd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 28 March 2016. Retrieved 28 March 2016.
- ↑ "64th National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 6 June 2017. Retrieved 7 April 2017.
- ↑ "66th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 August 2019.
- ↑ "67th National Film Awards: Complete list of winners". The Hindu. 22 March 2021.