రాజ్‌కుమార్ హిరానీ
రాజ్‌కుమార్ “రాజు” హిరానీ (జననం 20 నవంబర్ 1962) భారతదేశానికి చెందిన సినీ నిర్మాత, దర్శకుడు, సంపాదకుడు. ఆయన ఫిల్మ్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మున్నా భాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.
రాజ్‌కుమార్ హిరానీ | |
---|---|
జననం | [1] | 1962 నవంబరు 20
ఇతర పేర్లు | రాజు |
విద్యాసంస్థ | ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1993–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మంజీత్ హిరానీ |
పిల్లలు | వీర్ హిరానీ [2] |
సినీ జీవితం
మార్చుసంవత్సరం | పేరు | దర్శకుడు | స్క్రీన్ ప్లే | కథ | ఎడిటర్ | నిర్మాత | గమనికలు |
---|---|---|---|---|---|---|---|
2003 | మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్ | అవును | అవును | అవును | అవును | కాదు | ప్రతిపాదన: ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2006 | లగే రహో మున్నా భాయ్ | అవును | అవును | అవును | అవును | కాదు | డైలాగ్ రైటర్ కూడా
నామినేట్ చేయబడింది: ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2009 | 3 ఇడియట్స్ | అవును | అవును | అవును | అవును | కాదు | విజేత: ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2012 | |||||||
ఫెరారీ కి సవారీ | కాదు | కాదు | కాదు | అవును | క్రియేటివ్ | డైలాగ్ రైటర్ కూడా | |
2014 | పీకే | అవును | అవును | అవును | అవును | అవును | నామినేట్ చేయబడింది: ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్
నామినేషన్: ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ |
2016 | ఇరుధి సూత్రం | కాదు | కాదు | కాదు | కాదు | అవును | ద్విభాషా చిత్రం, హిందీ వెర్షన్ నిర్మాత |
2018 | సంజు | అవును | అవును | అవును | అవును | అవును | నామినేట్ చేయబడింది: ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్
నామినేషన్: ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ |
2023 | డంకీ | అవును | అవును | అవును | అవును | అవును | 21 (ఓవర్సీస్) & 22 (భారతదేశం) డిసెంబర్ 2023 |
2024 | మేడ్ ఇన్ ఇండియా | కాదు | కాదు | అవును | కాదు | కాదు | దాదాసాహెబ్ ఫాల్కే & ఇండియన్ సినిమా బయోపిక్.
SS రాజమౌళి మొదటి సినిమా (నిర్మాతగా). |
మూలాలు
మార్చు- ↑ "Rajkumar Hirani makes entertainment profound: Boman Irani". The Indian Express. IANS. 21 November 2015. Retrieved 16 September 2016.
- ↑ Vyavahare, Renuka. "Rajkumar Hirani's 15-year-old son is a cinematographer - Times of India". The Times of India.