బిష్ణుపూర్ జిల్లా
మణిపూర్ లోని జిల్లా
బిష్ణుపూర్ జిల్లా మణిపూర్ రాష్ట్రం లోని జిల్లా.
బిష్ణుపూర్ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
ముఖ్య పట్టణం | బిష్ణుపూర్ |
విస్తీర్ణం | |
• Total | 496 కి.మీ2 (192 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 2,40,363 |
• జనసాంద్రత | 21.83/కి.మీ2 (56.5/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | మీటిలాన్ (మణిపురి) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పేరువెనుక చరిత్ర
మార్చులామంగ్డాంగ్ వద్ద ఉన్న విషాలయం కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది.
భౌగోళికం
మార్చుబిష్ణుపూర్ జిల్లాకు బిష్ణుపూర్ పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లాలో మిగిలిన ప్రధానపట్టణాలు నంబోల్, మోయిరంగ్, కుంబి మొదలైనవి.
2001 లో గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 240,363, [1] |
ఇది దాదాపు | వనౌటు దేశ జనసంఖ్యకు సమానం [2] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 583 వ స్థానంలో ఉంది [1] |
1చ.కి.మీ జనసాంద్రత | 485 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 15.36%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 1000:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 76.35%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
భాషలు
మార్చుబిష్ణుపూర్ జిల్లాలో మెయిటెయిలన్ భాష వాడుకలో ఉంది. ఇతర భాషలలో మణిపురి, అయిమోల్ (సినో-టిబెటన్) భాషలు వాడుకలో ఉన్నాయి.[3]
వృక్షజాలం, జంతుజాలం
మార్చు1977లో బిష్ణుపూర్ జిల్లాలో 40 చ.కి.మీ వైశాల్యంలో " కెయిబుల్ లాంజ్యో నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Vanuatu 224,564 July 2011 est.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Aimol: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Manipur". Archived from the original on 2011-10-09. Retrieved September 25, 2011.
వెలుపలి లింకులు
మార్చువెలుపలి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Bishnupur districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.