బి. విరూపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఆలూరు నియోజకవర్గం తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]

బి. విరూపాక్షి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు గుమ్మునూరు జయరాం
నియోజకవర్గం ఆలూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1969
చిప్పగిరి గ్రామం, చిప్పగిరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సాఆర్‌సీపీ
తల్లిదండ్రులు చిన్న అంజినయ్య
జీవిత భాగస్వామి బుసినె రామాంజినమ్మ
నివాసం చిప్పగిరి గ్రామం, చిప్పగిరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బి. విరూపాక్షి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఆలూరు నుండి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బి. వీరభద్ర గౌడ్ పై 2831 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Alur". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.