బీజకోశం

(బీజకోశము నుండి దారిమార్పు చెందింది)

బీజకోశంను ఆంగ్లంలో ఓవులీ అంటారు. బీజకోశం అర్థం చిన్నగుడ్డు. విత్తనపు మొక్కలలో ఇది అండాశయం నిర్మాణము పెరగడానికి తోడ్పడుతుంది, ఆడ పునరుత్పత్తి కణాలను కలిగి ఉంటుంది. ఇది మూడు భాగాలుగా ఉంటుంది.

Helleborus foetidus పుష్పం లోపల బీజకోశాల యొక్క స్థానం

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బీజకోశం&oldid=3879755" నుండి వెలికితీశారు