బీర్మహారాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

బీర్మహారాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గంలో పరిధిలో బినికా ఎన్‌ఎసి, బిర్మహారాజ్‌పూర్ బ్లాక్, ఉల్లుండా బ్లాక్, బినికా బ్లాక్‌లోని 13 గ్రామపంచాయితీలు (బాబుపల్లి, బంకిగిర్డి, బౌసుని, భండార్, చార్దా, కైంతరా, మహదేవ్‌పల్లి, మేఘాల, సెలేడి, శంకర, సిలాటి, సిందూర్‌పూర్, సింఘిజుబా) ఉన్నాయి.[2][3]

బీర్మహారాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°52′12″N 84°3′0″E మార్చు
పటం

బీర్మహారాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి 1951 నుండి  2014 వరకు (2003  ఉప ఎన్నికతో సహా) పదకొండు సార్లు ఎన్నికలు జరిగాయి.

శాసనసభకు ఎన్నికైన సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 11 మార్చి 2014. Retrieved 1 March 2014. Constituency: Birmaharajpur (64) District : Subarnapur
  2. Assembly Constituencies and their Extent
  3. Seats of Odisha