బసవన్నగౌడ చెన్నబసవన్నగౌడ పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినిమా నటుడు, మాజీ పోలీస్ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన హిరేకేరూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో ఆ తరువాత 2021 ఆగస్టు 04 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు[1]. ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి  చేతిలో ఓడిపోయాడు.[2]

బీ.సీ. పాటిల్
బీ.సీ. పాటిల్


వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
7 ఫిబ్రవరి 2020 – 13 మే 2023
ముందు కృష్ణ బైరి గౌడ

శాసనసభ్యుడు
పదవీ కాలం
13 మే 2013 – 13 మే 2023
నియోజకవర్గం హిరేకేరూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-11-14) 1956 నవంబరు 14 (వయసు 68)
యాళివాల్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు *కాంగ్రెస్ పార్టీ
( 2019 వరకు)
  • జనతా దళ్ (సెక్యూలర్)]]
    ( 2008 వరకు)
జీవిత భాగస్వామి వనజ
వృత్తి డైరెక్టర్, శాసనసభ్యుడు,నటుడు, నిర్మాత, మాజీ పోలీస్ అధికారి

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  2. Sakshi (14 May 2023). "స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.