బుక్సా రోడ్ రైల్వే స్టేషను

బుక్సా రోడ్ అలీపూర్‌ద్వార్ జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ రైల్వేలు పరిధిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ కింద రైల్వే స్టేషను ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ బుక్సా టైగర్ రిజర్వ్, సమీపంలోని డూయర్స్లు లోయ తూర్పు చివర ఉంది.ఇది భారత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్. బుక్సా రోడ్ స్టేషన్ కోడ్ "BXD". భారత రాష్ట్రాలలో ఒకటైన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, ఈ రైల్వే స్టేషన్ అత్యంత ప్రయాణికుల రద్దీనికలిగిన స్టేషన్ గా గుర్తింపు పొందింది.భారత రైల్వేలలో, రైలు టికెట్ బుకింగ్, రైలు ప్రయాణ స్టేషన్లలో బుక్సా రోడ్ రైల్వే స్టేషన్ మొదటి 100 అత్యున్నత స్టేషన్లులో ఇది ఒకటిగా ప్రసిద్ది చెందింది. [1]బుక్సా రోడ్ రైల్వే స్టేషన్ 300 కి.మీ.దూరంలోపల ఉన్న రైల్వే స్టేషన్లులలో టాప్ 5 గ్రేడ్ ఎ గా గుర్తింపు పొందింది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Buxa Road (BXD) Railway Station: Station Code, Schedule & Train Enquiry - RailYatri". www.railyatri.in. Retrieved 2021-05-10.

బయటి లింకులు మార్చు

మూస:అలీపూర్‌ద్వార్ అంశాలు