బుగ్గ
—  రెవెన్యూయేతర గ్రామం  —
బుగ్గ is located in Andhra Pradesh
బుగ్గ
బుగ్గ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°17′N 79°36′E / 13.29°N 79.60°E / 13.29; 79.60
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం నాగలాపురం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  • బుగ్గ తిరుపతి జిల్లా, నాగలాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది తిరుపతికి 56 కి.మి దూరములోనూ, నాగలాపురానికి 5 కి.మి దూరంలో ఉంది. బుగ్గ గ్రామం. కుశస్థలీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది.
  • ఇక్కడి ప్రసిద్ధ బుగ్గ దేవాలయాన్ని స్పెయిన్ దేశ యువరాజు ఫిలిప్ డీ బార్ బాన్ తో కూడిన బృందం, 2013 డిసెంబరు 30 నాడు, రహస్యంగా దర్శించుకుంది. కంచి పీఠాధిపతి చెప్పగా వీరు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలిసింది.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

తి.తి.దే. వారి వెబ్ సైటు నుండి బుగ్గ గురించి