బుడ్డా వెంగళ రెడ్డి

బుడ్డా వెంగళ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గం) నుండి నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.

బుడ్డా వెంగళ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1994
నియోజకవర్గం ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

[1]

మూలాలు మార్చు

  1. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.