బుధవారము

(బుధవారం నుండి దారిమార్పు చెందింది)

బుధవారము (Wednesday) అనేది వారములో నాల్గవ రోజు. ఇది మంగళవారమునకు, గురువారమునకు మధ్యలో ఉంటుంది.

బుధగ్రహం పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.

బుధవారము చేయతగిన చేయతగని పనులుసవరించు

  • బుధవారము బుధుడికి ప్రాముఖ్యమున్న రోజు కనుక విద్యాసంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు.
  • అన్నప్రాశన చేయవచ్చు.
  • నామకరణం చేయవచ్చు.
  • వివాహము చేయవచ్చు.
  • నూతనగృహప్రవేశం చేయవచ్చు.
  • బుధుడు వైశ్య ప్రధాన గ్రహము కనుక నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు.
  • బుధవారము ఎవరికి అప్పు ఇవ్వకూడదు.
  • బుధవారము విష్ణుసహస్రనామము పారాయణం చేయడం వలన ఫలితం అధికం.
"https://te.wikipedia.org/w/index.php?title=బుధవారము&oldid=2951037" నుండి వెలికితీశారు