బెట్టియా లోక్‌సభ నియోజకవర్గం
బెట్టియా లోక్‌సభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గం. 2002లో ఏర్పాటైన పునర్విభజన కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం 2008లో నూతనంగా పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం పేరుతో ఏర్పాటైంది.
పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1962 | కమల్ నాథ్ తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1971 | |||
1977 | ఫజ్లూర్ రెహమాన్ | జనతా పార్టీ | |
1980 | పితాంబర్ సిన్హా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1984 | మనోజ్ పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | ధర్మేష్ ప్రసాద్ వర్మ | జనతాదళ్ | |
1991 | ఫైయాజుల్ ఆజం | ||
1996 | మదన్ ప్రసాద్ జైస్వాల్[1] | భారతీయ జనతా పార్టీ | |
1998 | |||
1999 | |||
2004 | రఘునాథ్ ఝా[2] | రాష్ట్రీయ జనతా దళ్ | |
2008 నుండి: పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం
|
మూలాలు
మార్చు- ↑ Lok Sabha (2022). "Madan Prasad Jaiswal :". Lok Sabha. Archived from the original on 6 September 2022. Retrieved 6 September 2022.
- ↑ Lok Sabha (2022). "Raghunath Jha". Archived from the original on 6 September 2022. Retrieved 6 September 2022.