బెత్ మెక్‌నీల్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
బెత్ హన్నా మెక్‌నీల్ (జననం 1982, నవంబరు 10) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బెత్ హన్నా మెక్‌నీల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | 1982 నవంబరు 10|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 99) | 2004 ఫిబ్రవరి 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 మార్చి 19 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 16) | 2007 జూలై 19 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2009 ఫిబ్రవరి 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999/00–2000/01 | ఒటాగో స్పార్క్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001/02–2008/09 | కాంటర్బరీ మెజీషియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 12 April 2021 |
క్రికెట్ రంగం
మార్చుకుడిచేతి మీడియం బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 2004 - 2009 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 23 వన్ డే ఇంటర్నేషనల్స్, 2 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఒటాగో, కాంటర్‌బరీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[2][3]
బెత్ 2003-04లో ఆస్ట్రేలియాతో జరిగిన రోజ్ బౌల్ సిరీస్‌లో వైట్ ఫెర్న్స్ తరపున అరంగేట్రం చేసింది. 10 వన్డేలు ఆడింది. 2005-06 సీజన్‌లో వైట్ ఫెర్న్స్, ఇండియాతో జరిగిన మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఎ జట్టు తరపున కీలక ప్రదర్శన చేసింది. 66 స్టేట్ లీగ్ మ్యాచ్‌లు ఆడింది. 05-06 సీజన్‌లో 16 వికెట్లు పడగొట్టి 118 పరుగులు చేసింది.
మూలాలు
మార్చు- ↑ "Beth McNeill Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
- ↑ "Player Profile: Beth McNeill". ESPNcricinfo. Retrieved 14 April 2021.
- ↑ "Player Profile: Beth McNeill". CricketArchive. Retrieved 14 April 2021.