బెర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం

ఒడిశా లోని శాసనసభ నియోజకవర్గం

బెర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో బ్రహ్మపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నెం. 1 నుండి వార్డు నెం. 24 వరకు ఉన్నాయి.[1]

బెర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°18′36″N 84°47′24″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు

మార్చు
  • 2019 (133) : బిక్రమ్ కుమార్ పాండా (బీజేడీ) [2]
  • 2014 (133) : రమేష్ చంద్ర చ్యౌ పట్నాయక్ (బీజేడీ) [3]
  • 2009 (133) : రమేష్ చంద్ర చ్యౌ పట్నాయక్ (బీజేడీ)
  • 2004: (75) : రమేష్ చంద్ర చ్యౌ పట్నాయక్ (బీజేడీ)
  • 2000: (75) : రమేష్ చంద్ర చ్యౌ పట్నాయక్ (బీజేడీ)
  • 1995: (75) : రమేష్ చంద్ర చ్యౌ పట్నాయక్ (జనతా దళ్)
  • 1990: (75) : బినాయక్ మోహపాత్ర (జనతా దళ్)
  • 1985: (75) : సిబా శంకర్ సహాని (కాంగ్రెస్)
  • 1980: (75) : కృష్ణ చంద్ర పట్నాయక్ (కాంగ్రెస్-I)
  • 1977: (75) : రత్న మంజరి దేబీ (స్వతంత్ర)
  • 1974: (75) : బినాయక్ ఆచార్య (కాంగ్రెస్)
  • 1971: (75) : బినాయక్ ఆచార్య (జన కాంగ్రెస్)
  • 1967: (71) : బినాయక్ ఆచార్య (కాంగ్రెస్)
  • 1961: (17) : సిసిర్ కుమార్ నరేంద్ర దేవ్ (స్వతంత్ర)
  • 1957: (13) : దండపాణి దాస్ (కాంగ్రెస్) & లింగరాజ్ పాణిగ్రాహి (కాంగ్రెస్)
  • 1951: (104) : దండపాణి దాస్ (స్వతంత్ర) & రామచంద్ర మిశ్రా (స్వతంత్ర)

2019 ఎన్నికల ఫలితాలు

మార్చు
2019 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు
SN అభ్యర్థి పార్టీ మొత్తం ఓటు
1 బిక్రమ్ కుమార్ పాండా బీజేడీ 68113
2 కన్హు చరణ్ పతి బిజెపి 32629
3 శివశంకర్ దాస్ స్వతంత్ర 9821
4 లింగరాజ్ చౌదరి కాంగ్రెస్ 5381
5 నోటా నోటా 1113
6 అశోక్ కుమార్ సాహూ బీఎస్పీ 459
7 అబనీ కుమార్ గయా స్వతంత్ర 332
8 సుమిత్ పాత్రో స్వతంత్ర 304
9 సిబానీ శంకర్ మిశ్రా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) 274
10 జీబానో పాత్రో స్వతంత్ర 273
11 గోబింద చంద్ర సాహు అంబెడ్కర్ నేషనల్ కాంగ్రెస్ 230
పోలైన ఓట్లు 118929
ఓటింగ్ శాతం 56.30%

మూలాలు

మార్చు
  1. Assembly Constituencies and their Extent
  2. News18 (2019). "Berhampur Assembly Election Results 2019 Live: Berhampur Constituency (Seat) Election Results". Retrieved 8 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 17 June 2014.

వెలుపలి లంకెలు

మార్చు