బెలూన్ ( 2020 సినిమా)

బెలూన్ 2020లో విడుదలైన తెలుగు సినిమా. 2017లో తమిళంలో విడుదలైన బెలూన్ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా 10 జులై 2020న జీ5లో విడుదలైంది.[1][2]

బెలూన్
దర్శకత్వంశినీష్ శ్రీధరన్
నిర్మాతమహేష్ గోవిందరాజ్
తారాగణంజై
అంజలి
జ‌న‌ని అయ్య‌ర్
రాజ్ తరుణ్
ఛాయాగ్రహణంఆర్‌. శరవణన్‌
కూర్పురూబన్
సంగీతంయువన్ శంకర్ రాజా
విడుదల తేదీ
జూలై 10, 2020 (2020-07-10)
సినిమా నిడివి
2 గంటల 13 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

జీవా ( జై) తాను సినిమా కథ వ్రాయాలని తన భార్య జాక్వలిన్ (అంజలి), మేనల్లుడు పప్పు (మాస్టర్ రిషి) తో కలిసి అరకు వెళ్తాడు. వీళ్లంతా అక్కడ ఒక పాత ఇంట్లో ఉంటారు. అప్పుడు ఆ సమయం లో గతం గుర్తు వచ్చి ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు ఏమిటి? వాటిని ఎలా అధిగమించారు అనేది మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • నిర్మాత: మహేష్ గోవిందరాజ్
 • కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శినీష్ [3]
 • సినిమాటోగ్రాఫర్: ఆర్‌. శరవణన్‌
 • సౌండ్‌ డిజైన్స్‌: సచిన్‌, సుధాకర్‌
 • సంగీత దర్శకుడు: యువన్‌ శంకర్‌ రాజా
 • ఆర్ట్: శక్తి వెంకట్ రాజ్
 • ఎడిటర్: రూబన్
 • పాటలు: రాకేందు మౌళి
 • మాటలు: నందు తుర్లపాటి

మూలాలు

మార్చు
 1. HMTV (14 జూలై 2020). "Balloon Movie Review: బెలూన్ సినిమా రివ్యూ". www.hmtvlive.com. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 జూన్ 2021.
 2. Zee Cinemalu (10 జూలై 2020). "బెలూన్ మూవీ రివ్యూ". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 జూన్ 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
 3. The New Indian Express (31 డిసెంబరు 2017). "Balloon movie review: This Jai and Anjali starrer is a mosaic of horror moments from yore". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 జూన్ 2021.