రామచంద్రన్ దురైరాజ్

రామచంద్రన్ దురైరాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి 2010లో నాన్ మహాన్ అల్లా సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేసి 2017లో అరమ్ సినిమాలో నటనంకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1] [2] [3]

రామచంద్రన్ దురైరాజ్
జననం (1976-07-07) 1976 జూలై 7 (వయసు 47)
ఇతర పేర్లురామ్స్, రామచంద్రన్ దురైరాజ్
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2010 అవల్ పెయార్ తమిళరాసి
పయ్యా రౌడీల ముఠా సభ్యుడు తెలుగులో ఆవారా
నాన్ మహాన్ అల్లా పేయ్ బాబు తెలుగులో నా పేరు శివ
2014 సతురంగ వేట్టై తిలగర్
జిగర్తాండ రాసు
వడకూర
2015 అగతినై
ఇంద్రు నేత్ర నాళై కుజందైవేలు అనుచరుడు
ఈట్టి ఐజాక్
2016 విల్ అంబు లోగు
అవియల్ ఎలి విభాగంలో నటించారు
ఇరైవి మహేష్
తిరునాళ్ నాగ బంధువు
కొల్లిడం
అట్టి
2017 ఇవాన్ యారెండ్రు తేరికిరాత బాంబే బాయ్స్ సభ్యుడు
తేరు నైగల్ లోగు
అరమ్మ్[4] పులేంధిరన్ తెలుగులో క‌ర్త‌వ్యం
బెలూన్ హెంచ్మాన్
2018 నగేష్ తిరైరంగం బార్ యజమాని
మెర్లిన్
ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ గురువు
మరైన్తిరున్తు పార్కుమ్ మర్మమ్ ఎన్నా జీవా
2019 పేట జ్ఞానము అనుచరుడు
విశ్వాసం పోలీస్ కానిస్టేబుల్
V1 అగ్ని సహాయకుడు
2020 సూరరై పొట్రు అరివు తెలుగులో ఆకాశం నీ హద్దురా
2021 జగమే తంధీరం రామ్ తెలుగులో జగమే తంత్రం
రుద్ర తాండవం
2022 మహాన్ మాణిక్కం
పయనిగల్ గవనిక్కవుమ్
టేక్ డైవర్షన్ చాప్
వారియర్

మూలాలు మార్చు

  1. "Nayanthara madam always encouraged me: Actor Ramachandran of Aramm - Only Kollywood". 21 November 2017.
  2. "" 'பேய் பாபு'ல ஆரம்பிச்சது, 'சூப்பர்'னு நயன்தாராவை சொல்ல வெச்சிருக்கு!" - 'அறம்' ராம்ஸ்". Vikatan.
  3. "பெண்கள் சூழ் உலகு அழகு! - ராமச்சந்திரன் துரைராஜ்". Vikatan.
  4. Bollywood Life (21 November 2017). "Naan Mahaan Alla actor Ramachandran lauds Nayanthara's commitment and dedication in Aramm" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.

బయటి లింకులు మార్చు