బెల్లంకొండ మండలం

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం

బెల్లంకొండ, ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాలోని మండలం[1]

బెల్లంకొండ
—  మండలం  —
గుంటూరు పటములో బెల్లంకొండ మండలం స్థానం
గుంటూరు పటములో బెల్లంకొండ మండలం స్థానం
బెల్లంకొండ is located in Andhra Pradesh
బెల్లంకొండ
బెల్లంకొండ
ఆంధ్రప్రదేశ్ పటంలో బెల్లంకొండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం బెల్లంకొండ
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 30,790
 - పురుషులు 15,600
 - స్త్రీలు 15,190
అక్షరాస్యత (2001)
 - మొత్తం 47.06%
 - పురుషులు 59.15%
 - స్త్రీలు 34.79%
పిన్‌కోడ్ 522411

.OSM గతిశీల పటము

మండల గణాంకాలుసవరించు

జనాభా (2001) - మొత్తం 30,790 - పురుషుల సంఖ్య 15,600 - స్త్రీల సంఖ్య 15,190
అక్షరాస్యత (2001) - మొత్తం 47.06% - పురుషుల సంఖ్య 59.15% - స్త్రీల సంఖ్య 34.79%

మండలంలోని గ్రామాలుసవరించు

 1. పులిచింతల,
 2. చంద్రాజుపాలెం
 3. కోళ్ళూరు గొల్లపేట
 4. చిట్యాల, చిట్యాలతండా
 5. కేతవరం, నూతికేతవరం
 6. వెంకటాయపాలెం,
 7. బోదనం,గోపాలపురం,కామేపల్లి
 8. ఎమ్మాజీగూడెం,
 9. మన్నేసుల్తాన్‌పాలెం,
 10. పాపయ్యపాలెం,
 11. చంద్రాజుపాలెం,
 12. వన్నయ్యపాలెం,
 13. మాచాయపాలెం,
 14. బెల్లంకొండ

మూలాలుసవరించు

 1. "Villages & Towns in Bellamkonda Mandal of Guntur, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-04-05.