బెల్లంకొండ శాసనసభ నియోజకవర్గం
బెల్లంకొండ శాసనసభ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1955లో ఆంధ్రరాష్ట్రంలో గురజాల శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1952 | బెల్లంకొండ | మండవ బాపయ్య చౌదరి | పు | స్వతంత్ర అభ్యర్థి | 20641 | బి.ఎ.రావు | పు | కాంగ్రేసు | 12508 |
మూలాలు
మార్చు- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 109.