గురజాల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
గురజాల శాసనసభ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 16°33′N 79°38′E / 16.55°N 79.64°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
గురజాల మండలం ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- 1983: జూలకంటి నాగిరెడ్డి (తెలుగుదేశం), కాసు కృష్ణారెడి (కాంగ్రెస్) పై విజయం సాధించాడు.
- 1985: ముత్యం అంకిరెడి (తెలుగుదేశం), కాయితి నర్సిరెడ్డి (కాంగ్రెస్) పై విజయం సాధించాడు
- 1989: కాయితి నర్సిరెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించాడు.
- 1994: యరపతినెనిశ్రీనివాసరావు, కనకం రమెష్ ఛంద్ర దత్ (కాంగ్రెస్) పై విజయం సాధింఛాడు
- 1999, 2004: జంగా కృష్ణామూర్తి (కాంగ్రెస్) యరపతినెని శ్రీనివాసరావు (తెలుగుదేశం), పై 8343 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.
- 2009: యరపతినేని శ్రీనివాసరావు (తెలుగుదేశం) ఆల వెంకటేశ్వర్లు (కాంగ్రెస్) పై 10021 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.
శాసన సభ్యుల జాబితా
మార్చుఎన్నికల ఫలితాలు
మార్చుఅసెంబ్లీ ఎన్నికలు 2004
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | జంగా కృష్ణమూర్తి | 60,500 | 40.5 | +2.12 | |
తెలుగుదేశం పార్టీ | యరపతినేని శ్రీనివాస రావు | 55,015 | 44.80 | -3.53 | |
మెజారిటీ | 5,015 | 5.75 | |||
మొత్తం పోలైన ఓట్లు | 145,119 | 68.16 | +3.51 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2009
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | యరపతినేని శ్రీనివాస రావు | 65,250 | 43.58 | -1.22 | |
భారత జాతీయ కాంగ్రెస్ | ఆల వెంకటేశ్వర్లు | 62,229 | 37.53 | -13.02 | |
ప్రజా రాజ్యం పార్టీ | గుర్రం గోపి శ్రీధర్ | 24,563 | 14.82 | ||
మెజారిటీ | 3,021 | 6.05 | |||
మొత్తం పోలైన ఓట్లు | 165,790 | 78.18 | +10.02 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2014
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | యరపతినేని శ్రీనివాస రావు | 94,827 | 48.85% | ||
భారత జాతీయ కాంగ్రెస్ | జంగా కృష్ణమూర్తి | 87,640 | 45.15% | ||
మెజారిటీ | 7,187 | ||||
మొత్తం పోలైన ఓట్లు | 1,94,112 | 81.35% | |||
తెలుగుదేశం పార్టీ hold | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2019
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | కాసు మహేష్ రెడ్డి | 1,17,204 | 52.07 | ||
తెలుగుదేశం పార్టీ | యరపతినేని శ్రీనివాస రావు | 88,591 | 39.36 | ||
జనసేన పార్టీ | చింతలపూడి శ్రీనివాస రావు | 12,503 | 5.55 | New | |
మెజారిటీ | 28,613 | 8.69 | 2.64 | ||
మొత్తం పోలైన ఓట్లు | 2,25,103 | 83.81 | +3.20 | ||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gurajala". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.