బైందూర్ మూకాంబికా రోడ్డు రైల్వే స్టేషను
బైందూర్ మూకాంబికా రోడ్డు రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను శిరూర్ రైల్వే స్టేషను, తదుపరి స్టేషను బిజూర్ రైల్వే స్టేషను.[2]
బైందూర్ మూకాంబికా రోడ్డు రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | కొంకణ్ రైల్వే |
మూలాలు మార్చు
- ↑ http://indiarailinfo.com/station/blog/byndoor-name="mookambika-road-bynr/1780[permanent dead link]
- ↑ Prakash, L. (31 March 2014). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.