బైస దేవదాస్ పత్రికా సంపాదకుడు.[1] ఇతడు హైదరాబాదు, నిజామాబాదుల నుండి నేటి నిజం అనే తెలుగు దినపత్రికను, టుడే ఫ్రీడం అనే ఇంగ్లీషు దినపత్రికను వెలువరిస్తున్నాడు. నేటి నిజం దినపత్రికలో ప్రతి గురువారం సాహిత్య పేజీ సాహితీకెరటాలు ద్వారా లబ్దప్రతిష్ఠులతో పాటు వర్ధమాన రచయితల కవితలు, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు ప్రచురించి సాహితీసేవ చేస్తున్నాడు. ఇతని సంపాదకత్వంలో అమ్మ కవితా సంకలనం వెలువడింది. బాలలు రాసిన రచనలు అచ్చువేయడం ద్వారా బాలసా హిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు.

జీవిత విశేషాలు

మార్చు

పురస్కారాలు

మార్చు
  • తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో బుర్ర నరసమ్మ, లింగారెడ్డి స్మారక జీవన సౌఫల్య రాష్ట్రస్థాయి పురస్కారం [2]

మూలాలు

మార్చు
  1. Magazine: 791-800 of 910 కథానిలయం
  2. "సాహిత్యంలో బైస దేవదాస్ కృషి అభినందనీయం - Navatelangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.

బాహ్య లంకెలు

మార్చు