హైదరాబాదు, నిజామాబాదుల నుండి వెలువడుతున్న దినపత్రిక. ప్రతి గురువారం సాహితీకెరటాలు పేరుతో రెండుపేజీల సాహిత్య అనుబంధం వెలువడుతోంది. బైసా దేవదాసు ఈ పత్రిక సంపాదకుడు. వీణాదాస్ ముద్రాపకురాలు, ప్రచురణకర్త. ఈ పత్రిక సంక్రాంతి, ఉగాది, స్వాతంత్ర్య దినోత్సవం మొదలైన సందర్భాలలో ప్రత్యేకసంచికలను విడుదల చేస్తుంది. రాష్ట్రంలో జరిగే ఏ సాహిత్యకార్యక్రమానికైనా ఈ పత్రిక తగిన ప్రచారం కల్పిస్తుంది.

నేటి నిజం
Netinizam1.jpg
నేటి నిజం
రకముప్రతి దినం దిన పత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీట్

యాజమాన్యం:ఫ్రీడం పబ్లికేషన్స్
ప్రచురణకర్త:బి.వీణాదాస్
సంపాదకులు:బైస దేవదాస్
స్థాపన
వెల1 రూపాయి
ప్రధాన కేంద్రముహైదరాబాద్, నిజామాబాద్

వెబ్‌సైటు: http://www.netinizam.com/

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నేటి_నిజం&oldid=2823765" నుండి వెలికితీశారు