బొడ్డుపల్లి పురుషోత్తం
బొడ్డుపల్లి పురుషోత్తం నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశాడు. ఇతడు బాపట్లలో 1927, జూలై 1న జన్మించాడు[1]. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి ఎం.ఎ., పి.హెచ్.డి పట్టాలు పొందాడు. ఇతని పర్యవేక్షణలో అనేక మంది విద్యార్థులు పరిశోధనలు చేసి 18 పి.హెచ్.డి, 19 ఎం.ఫిల్. పట్టాలు సంపాదించారు.
రచనలు
మార్చు- ఆక్రందన శతకము
- గోపికా హృదయోల్లాసం
- శ్రీ కృష్ణార్జున సంవాదం
- కాళిదాస కవిత
- మహోదయము[2] (చారిత్రక నవల)
- మానిషాదమ్
- శ్రీ త్యాగరాజ సద్గురు సమారాధనం
- వాగనుశీలనము
- ఆధునికాంధ్ర కవిత్రయ శారదా సమారాధనం[3]
- వ్యాకరణ పదకోశము (రవ్వా శ్రీహరితో కలిసి)[4]
- తెనుగు వ్యాకరణవికాసము
- యుగపురుషుడు
- విశ్వకవి
- ఈడూ జోడూ
- కుసుమాంజలి
- సుచీముఖి
- మన సారస్వతం
- ఓ మానవతావాది
- సత్యం శివం సుందరం
- Truth, Bliss & Beauty
- బాలవ్యాకరణ వికాస వ్యాఖ్య
- భాషా శాస్త్ర పరిచయం
- భక్త కవిరాజు బమ్మెర పోతరాజు
- భక్తిగీతాలు
- The Theories of Telugu Grammar
- శివానందలహరి
- గీతాంజలి
- సౌందర్యలహరి
- వైభవశ్రీ విశ్వనాథ
- ప్రబోధ గీతావళి
- త్రిలిజ్ఞ లక్షణములు
బిరుదము
మార్చు- సాహితీ చతురానన
మూలాలు
మార్చు- ↑ "తెలుగు రచయితల సదస్సు, గుంటూరు సావనీరు - ప్రచురణ మే 9, 1971 - పేజీ 8". Archived from the original on 2016-03-05. Retrieved 2021-12-30.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
- ↑ అమెజాన్ డాట్ కాం లో పుస్తక వివరాలు
- ↑ వ్యాకరణ పదకోశము by: బొడ్డుపల్లి పురుషోత్తం (author) రవ్వా శ్రీహరి (author)