1927
1927 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1924 1925 1926 - 1927 - 1928 1929 1930 |
దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జనవరి 2: మల్లవరపు జాన్, తెలుగు కవి. (మ.2006)
- జనవరి 5: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (మ.2002)
- జనవరి 27: పోతుకూచి సాంబశివరావు, కథారచయితగా ఇతడు దాదాపు 350 కథలు వ్రాశాడు.
- జనవరి 30: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (మ.2005)
- జనవరి 31: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
- ఫిబ్రవరి 28: కృష్ణకాంత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి.
- మార్చి 27: రాజ్ బేగం, మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని పేరుపొందిన కాశ్మీరీ గాయని. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2016)
- ఏప్రిల్ 24: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ముఖ్యులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011)
- మే 1: ఇస్రార్ అలీ, పాకిస్థాని మాజీ క్రికెటర్. (మ.2016)
- జూన్ 24: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2007)
- జూలై 1: బొడ్డుపల్లి పురుషోత్తం, రచయిత, తెలుగు ఆచార్యుడు.
- జూలై 3: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత. (మ.2000)
- జూలై 4: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (మ.2017)
- జూలై 5: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013)
- జూలై 9: గుమ్మడి వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా నటుడు. (మ.2010)
- జూలై 26: గులాబ్రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003)
- ఆగష్టు 14: మానాప్రగడ శేషసాయి, ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత.
- ఆగష్టు 20: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (మ.2005)
- ఆగష్టు 21: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
- ఆగష్టు 24: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (మ.2014)
- సెప్టెంబరు 5: పల్లెంపాటి వెంకటేశ్వర్లు పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్ వ్యవస్థాపకుడు. (మ.2016)
- సెప్టెంబరు 15: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు రచయిత.
- సెప్టెంబరు 21: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (మ.1993)
- అక్టోబరు 10: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014)
- అక్టోబరు 15: పర్దుమన్ సింగ్ బ్రార్, షాట్పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుడు. (మ.2007)
- అక్టోబరు 24: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. (మ.2015)
- నవంబర్ 8: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- నవంబర్ 15: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహితీవేత్త.
- నవంబర్ 20: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. భారతదేశ క్లాసికల్, ఫోక్ నృత్యములోను, కొరియోగ్రాఫర్. (మ.1999)
- : బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (మ.2004)
- : ఎస్.వరలక్ష్మి, తెలుగు సినిమా నటీమణి, గాయని. (మ.2009)
- : దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (మ.1946)
మరణాలు
మార్చు- జూన్ 27: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (జ.1871)
- నవంబరు 9: మాగంటి అన్నపూర్ణాదేవి, రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు. (మ.1900)