ముండ్లమూరు మండలం
ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
(బొప్పూడివారిపాలెం నుండి దారిమార్పు చెందింది)
ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా, లో ఒక మండలం.
OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°48′00″N 79°50′20″E / 15.8°N 79.839°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | ముండ్లమూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 334 కి.మీ2 (129 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 56,783 |
• జనసాంద్రత | 170/కి.మీ2 (440/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 954 |
గణాంకాలు
మార్చు2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 53,132 - అందులో పురుషులు 27,147 మందికాగా, స్త్రీలు 25,985మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 43.96% - పురుషులు అక్షరాస్యత రేటు 55.69%, స్త్రీలు అక్షరాస్యత రేటు 31.65%
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- ఈదర
- భీమవరం
- జమ్మలమడక
- పురిమెట్ల
- మారెళ్ల
- భట్లపల్లి
- తూర్పు కంభంపాడు
- నూజెల్లపల్లి
- తమ్మలూరు
- ఉమామహేశ్వరపురం
- వేములబండ
- వేముల
- చింతలపూడి
- కెల్లంపల్లి
- కొమ్మవరం
- బృందావనం
- పులిపాడు
- బసవపురం
- పెదవుల్లగల్లు
- చిన్నవుల్లగల్లు
- పసుపుగల్లు
- శంకరాపురం
- సింగనపాలెం
- ముండ్లమూరు
- వేంపాడు
- పెద్దరావిపాడు
- పోలవరం
- అవిశనవారిపాలెం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015