బొబ్బర్లంక (రేపల్లె)

బొబ్బర్లంక బాపట్ల జిల్లా రేపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

బొబ్బర్లంక
—  రెవెన్యూయేతర గ్రామం  —
బొబ్బర్లంక is located in Andhra Pradesh
బొబ్బర్లంక
బొబ్బర్లంక
అక్షాంశరేఖాంశాలు: 15°57′00″N 80°53′03″E / 15.949899°N 80.884137°E / 15.949899; 80.884137
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం మార్చు

రేపల్లెకు సుమారు 15 కి.మీ దూరంలో ఉండును. జనాభా సుమారు 5వేలు.

గ్రామములోని విద్యాసౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- చుట్టుప్రక్కన గల 6-7 గ్రామాల విద్యార్థులకు ఈ పాఠశాల ఆధారం.

మౌలిక సదుపాయాలు మార్చు

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం.

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు