బొమ్మరాజుచెరువు

బొమ్మరాజుచెరువు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వింజమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బొమ్మరాజుచెరువు
—  రెవెన్యూయేతర గ్రామం  —
బొమ్మరాజుచెరువు is located in Andhra Pradesh
బొమ్మరాజుచెరువు
బొమ్మరాజుచెరువు
అక్షాంశరేఖాంశాలు: 14°50′20″N 79°37′02″E / 14.839000°N 79.617329°E / 14.839000; 79.617329
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం వింజమూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524228
ఎస్.టి.డి కోడ్

గ్రామనామ వివరణ

మార్చు

బొమ్మరాజుచెరువు గ్రామనామం బొమ్మరాజు అనే పూర్వపదం, చెరువు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. బొమ్మరాజు అన్న పదం పురుషనామ సూచి, చెరువు అన్న పదం జలసూచి.[1]

మూలాలు

మార్చు
  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). [[నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన]]. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 234. Retrieved 10 March 2015. {{cite book}}: URL–wikilink conflict (help)