బొమ్మల కొలువు (సినిమా)

బొమ్మల కొలువు 1980, జూన్ 26న విడుదలైన తెలుగు సినిమా. కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో వాసిరాజు ప్రకాశం నిర్మించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చాడు.[1]

బొమ్మల కొలువు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం చంద్రమోహన్ ,
జగ్గయ్య,
కవిత
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ అప్సర ఆర్ట్స్
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతిక వర్గం సవరించు

కథ సవరించు

పాటలు సవరించు

మూలాలు సవరించు

  1. వెబ్ మాస్టర్. "Bommala Koluvu (Kommineni Seshagiri Rao) 1980". ఇండియన్ సినిమా. Retrieved 18 November 2022.

బయటి లింకులు సవరించు