వాసిరాజు ప్రకాశం

వాసిరాజు ప్రకాశం పాత్రికేయుడు, సినీ నిర్మాత, సినీ విమర్శకుడు. ఇతడు ఆంధ్రపత్రిక, వార్త, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌ ఛాంబర్ మ్యాగజైన్ మొదలైన పత్రికలలో పనిచేశాడు. ఇతనికి జాతీయ చలనచిత్ర పురస్కారం, నంది పురస్కారాలు లభించాయి. ఇతడు నందిపురస్కారాలు, భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు, అంతర్జాతీయల బాలల చలనచిత్రోత్సవాలు, ఫిల్మ్‌స్టార్ చారిటీ క్రికెట్ అసోసియేషన్ మొదలైనవాటికి జ్యూరీ సభ్యుడిగా కూడా వ్యవహరించాడు.[1][2][3]

వాసిరాజు ప్రకాశం
వృత్తిచలనచిత్ర నిర్మాత
సినీవిమర్శకుడు
పాత్రికేయుడు
రచయిత

సినిమాలు మార్చు

వాసిరాజు ప్రకాశం నిర్మించిన సినిమాల వివరాలు:[4]

సంవత్సరం సినిమా పేరు దర్శకుడు విశేషాలు
1972 కాలం మారింది కె. విశ్వనాథ్ ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారిచే స్వర్ణ నంది పురస్కారం.
1974 పల్లెపడుచు కె.సత్య
1980 రోజులు మారాలి దేవదాస్ కనకాల
1980 బొమ్మలకొలువు కొమ్మినేని శేషగిరిరావు
1980 బాపూజీ భారతం రేలంగి నరసింహారావు
1981 జంతులోకం హెంగ్ సైమన్
1983 వేటగాడి విజయం ఎం.ఎ.తిరుముగం

రచనలు మార్చు

 
సినీ భేతాళం
తెలుగు
  • సినీ భేతాళం[5]
  • చిత్రభారతి
  • తల్లి భారతి ముద్దుబిడ్డ: జాతిరత్న రాజీవ్ గాంధీ
ఇంగ్లీషు
  • Projects for Prosperity: Three Years Golden Rule in Andhra Pradesh
  • Great Celebrities of 116 Indian Cinema[5]
  • A progress report, Indiramma smiles : golden rule in Andhra Pradesh

పురస్కారాలు మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
నంది పురస్కారాలు[6]

మూలాలు మార్చు

  1. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 10 April 2009. Retrieved 8 February 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. [http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rosaiah-assures-help-to-film-industry/article464859.ece Rosaiah assures help to film industry – The Hindu
  3. Telugu Cinema function – Film Critics Association felicitates Dasari
  4. వెబ్ మాస్టర్. "All Movies Vasiraju Prakasham". ఇండియన్ సినిమా. Retrieved 19 November 2022.
  5. 5.0 5.1 వెబ్ మాస్టర్. "Vasiraju Prakasam". AVKF Book Link. Appajosyula Vishnubhotla Kandalam Foundation of America. Retrieved 19 November 2022.
  6. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" (PDF). ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాల శాఖ. Retrieved 19 November 2022.