బొల్లాపల్లి మండలం
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం
బొల్లాపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, పల్నాడు జిల్లాకి చెందిన మండలం.[3] మండలం కోడ్: 5061.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°11′42″N 79°41′17″E / 16.195°N 79.688°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండల కేంద్రం | బోళ్లపల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 576 కి.మీ2 (222 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 58,086 |
• జనసాంద్రత | 100/కి.మీ2 (260/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 986 |
సమీప మండలాలు
మార్చుతూర్పున ఈపూరు మండలం,, దక్షణాన వినుకొండ మండలం,, తూర్పున శావల్యాపురం మండలం,, పశ్చిమాన పుల్లలచెరువు మండలం.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అయ్యన్నపాలెం
- గరికపాడు,
- మేళ్ళవాగు
- గుమ్మనంపాడు
- రేమిడిచెర్ల
- గండిగనుమల
- రావులపురం
- గుట్లపల్లి
- కనుమలచెరువు
- పేరూరుపాడు
- వెల్లటూరు
- బొల్లాపల్లి,
- వడ్డెంగుంట
- సరికొండపాలెం
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
కుగ్రామాలు
మార్చు- బండ్లమోటు
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-22.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-22.