బొల్లినేని కృష్ణయ్య

బొల్లినేని కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుండి 1999లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

బొల్లినేని కృష్ణయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
ముందు కొమ్మి లక్ష్మయ్య నాయుడు
తరువాత కొమ్మి లక్ష్మయ్య నాయుడు
నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1944
మాముడూరు, సంగం మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రమణయ్య నాయుడు, వెంకమ్మ
వృత్తి రాజకీయ నాయకుడు, విద్యావేత్త, వ్యాపారవేత్త

రాజకీయ జీవితం మార్చు

బొల్లినేని కృష్ణయ్య 1999లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి అనంతరం రాజకీయాల్లోకి దూరంగా ఉంటూ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు మార్చు

  1. Eenadu (2019). "తొలి జాబితాలో ఆరుగురికి చోటు". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.