బోకో శాసనసభ నియోజకవర్గం
బోకో శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కామరూప్ జిల్లా, గౌహతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
బోకో శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | కామరూప్ |
లోక్సభ నియోజకవర్గం | గౌహతి |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1951: రాధా చరణ్ చౌదరి, సోషలిస్ట్ పార్టీ
- 1957: రాధా చరణ్ చౌదరి, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: ప్రబిన్ కుమార్ చౌదరి, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: ప్రబిన్ కుమార్ చౌదరి, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: ప్రబిన్ కుమార్ చౌదరి, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: ఉమేష్ చంద్ర దాస్, జనతా పార్టీ
- 1983: ఉపేంద్ర దాస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: గోపీనాథ్ దాస్, స్వతంత్ర
- 1991: గోపీనాథ్ దాస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: జ్యోతి ప్రసాద్ దాస్, అసోం గణ పరిషత్
- 2001: గోపీనాథ్ దాస్, భారత జాతీయ కాంగ్రెస్
- 2006: జ్యోతి ప్రసాద్ దాస్, అసోం గణ పరిషత్
- 2011: గోపీనాథ్ దాస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[1]
- 2016: నందితా దాస్, భారత జాతీయ కాంగ్రెస్[2]
- 2021: నందితా దాస్, భారత జాతీయ కాంగ్రెస్[3]
మూలాలు
మార్చు- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.