బోడగుంట, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బోడగుంట
సుకోతుపుపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
బోడగుంట is located in Andhra Pradesh
బోడగుంట
బోడగుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°04′46″N 80°56′47″E / 16.079571°N 80.946379°E / 16.079571; 80.946379
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 125
ఎస్.టి.డి కోడ్ 08671

బోడగుంట గ్రామం (సుకోతుపురం) గ్రామంలో ఎంతోమంది విద్యావంతులు,మేధావులు వున్నారు.బోడగుంట (సుకోతుపురం) లో క్రిస్ట్బిబాప్టిస్ట్ చర్చ్ ఊరికి మకుటం 2000 జనాభా కలిగిన దళిత గ్రామంగా చెప్పుకో వచ్చు, 100 సంవత్సరాల చరిత్ర గలిగిన సి బి సి ఎన్ సి స్కూల్ ఉండేది కాల క్రమేణా అది ఎంపీపీ స్కూల్ గా అభివృద్ధి చెందింది..

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

గ్రామానికి కనీస రవాణా సౌకర్యాలు లేవు ,ప్రక్కన ఉన్న మోపిదేవి రావాలి అన్నా చల్లపల్లి వెళ్లి చుట్టూ తిరిగి రావసిన పిరిస్థితి..

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

వ్యవసాయం

సాగునీటి అవసరాలు బాగానే ఉన్నాయి.

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం మోపిదేవి 2000 జనాభా ఉన్న గ్రామం అయిన గ్రామానికి గ్రామ పంచాయతి లేక పోవడం శోచనీయం...

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

ఈ గ్రామం చల్లపల్లి జమీన్ రాణి పుట్టింటి సంతానం గా భావిస్తారు...

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బోడగుంట&oldid=3975285" నుండి వెలికితీశారు