బోడె రామచంద్ర యాదవ్

బోడె రామచంద్ర యాదవ్‌ భారతీయ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున గత 2019 ఎన్నికల్లో ఆయన పోటీచేసాడు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయినా ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా దక్కిన సగటు ఓటు శాతం 6 కానీ, ఆయనకు 8 కంటే ఎక్కువే.[1]

బోడె రామచంద్ర యాదవ్
నియోజకవర్గం పుంగనూరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జనసేన పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త
  1. "పుంగనూరు ఎన్నికల ఫలితం 2019: విజేతలు & రన్నర్స్ అప్, అభ్యర్థులు జాబితా - Oneindia Telugu". web.archive.org. 2023-06-19. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)