పుంగనూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
పుంగనూరు శాసనసభ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది.
పుంగనూరు | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
ఇందులోని మండలాలు
మార్చుఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[1] 165 పుంగనూరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పు వైఎస్సాఆర్‌సీపీ 100793 చల్లా రామచంద్రారెడ్డి పు తె.దే.పా 2019 165 పుంగనూరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పు వైఎస్సాఆర్‌సీపీ 107431 ఎన్.అనూషారెడ్డి మహిళ తె.దే.పా 63876 2014 284 పుంగనూరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పు వైఎస్సాఆర్‌సీపీ 104587 ఎమ్ వెంకటరమణ రాజు పు తె.దే.పా 72856 2009 284 పుంగనూరు జనరల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పు INC 84083 M.Venkatramana Raju పు తె.దే.పా 43356 2004 143 పుంగనూరు జనరల్ ఎన్. అమర్‌నాథ్ రెడ్డి పు తె.దే.పా 71492 R.Reddeppa Reddy పు INC 62318 1999 143 పుంగనూరు జనరల్ N.Sreedhar Reddy పు INC 65441 ఎన్. అమర్‌నాథ్ రెడ్డి పు తె.దే.పా 59695 1996 By Polls పుంగనూరు జనరల్ ఎన్. అమర్‌నాథ్ రెడ్డి పు తె.దే.పా 69820 M Kamal పు INC 39786 1994 143 పుంగనూరు జనరల్ ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి పు తె.దే.పా 71826 N. Sreedhar పు IND 30173 1989 143 పుంగనూరు జనరల్ ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి పు తె.దే.పా 56779 Reddivari Venugopal Reddy పు INC 46182 1985 143 పుంగనూరు జనరల్ ఎన్. రామకృష్ణ రెడ్డి \ నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి పు తె.దే.పా 46604 K. Padmavathamma మహిళ INC 24389 1983 143 పుంగనూరు జనరల్ Baggidi Gopal పు IND 41043 K. V. Pathi పు INC 22961 1978 143 పుంగనూరు జనరల్ K.V.Pathi పు INC (I) 34908 B.A.R. Abjul Rahim Saheb పు JNP 21533 1972 144 పుంగనూరు జనరల్ Rani Sundabammanni పు INC 27623 Nali Beddeppa Reddy పు SWA 4875 1970 By Polls పుంగనూరు జనరల్ R.Sundrammanni పు NCJ 36433 C.Narayanaswamy పు IND 1856 1967 141 పుంగనూరు జనరల్ V. R> Reddy పు INC 29452 B. M. Reddy పు SWA 20937 1962 148 పుంగనూరు జనరల్ Varanasi Ramaswamy Reddy పు INC 27837 Balinayani Muni Reddy పు IND 13804 1955 127 పుంగనూరు జనరల్ Raja Veerabasava Chikkaroyal Y.B. Rathnam పు IND 44273 Rathnam పు INC 7816
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పుంగనూరు శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్.అమర్ నాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.రెడ్డప్పరెడ్డిపై 9174 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. అమర్‌నాథ్ రెడ్డి 71492 ఓట్లు పొందగా, రెడ్డప్పరెడ్డికి 62318 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
మార్చుపోటీ చేస్తున్న అభ్యర్థులు
- తెలుగుదేశం:
- కాంగ్రెస్: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ప్రజారాజ్యం:
- లోక్‌సత్తా:
- భారతీయ జనతా పార్టీ:
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Punganur". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.